ఆయన ప్రభుత్వం లో ఎక్కువగా కష్టపడి, ఆయన టాప్ 5 లో ఉన్నారు అంటే దీనికి ముఖ్య కారకులు మనమే(వాలంటీర్లు). ఆయన టాప్ వన్ లో ఉండాలంటే ఇది గుర్తించి మనకు భద్రత, గౌరవవేతనం పెంచితేనే సాధ్యం.
Okkati ite nijam ...అంత మంది సీఎం లోనుండి టాప్ 5 కి వచ్చారు అంటే అది చాలా గ్రేట్....సీఎం చేస్తున్న లేదా చేపిస్తున్న వర్క్స్ అన్ని రాష్ట్రాల వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇది సాధ్యం అయ్యింది...కానీ మనం చేసే వర్క్స్ సీఎం గారికి తెలీదు..అందుకే మనకి గౌరవ వేతనం పెరగడం లేదు...అదే సీఎం గారికి తెలిసిన వెంటనే మనకి కూడా పెంచుతారు..