*వలంటీర్ వ్యవస్థను మెచ్చుకుంటున్న ప్రజలు పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు..!!*

14 comments

Sai kumar Thelagathoti
ఉపయెాగం ఏమిటి
Ramesh Thurram
మెచ్చుకోవడం కాదు సర్ మా కష్టానికి ప్రతిఫలం వచ్చేటటటుగా చూడండి
𖥻៹𝑅𝔞m𝗯𝔞𝗯ϋ🌻✨ 🇰 🇦 🇳 🇳 🇦
Jagan garu kanisam 10000 cheyandi pleas chaala ebbandi ga vundi
Wow 😍మా Bababyi🤭
B Chandu
Elections దగ్గరికి వచ్చినాయి కదా అందుకే మెచ్చుకుంటారు
గ్రామ వార్డు సచివాలయం శాఖ
Pogadthalu evadiki kavali
sanjay tammudu varun
matalu varuke uppayogam emi ledhu gaa
karim shaik
Valinters salaries penchandi sir 8500/-cheyandi sir
D.V.Meher Abotula
మొన్న నిన్నటి వరకు వాలంటీర్లు అంటే బిచ్చగాళ్ళగా చూసి ,.ఎమ్మెల్యేలందరూ ఈరోజు ప్రజలు మెచ్చుకుంటున్నారని డబ్బా కొట్టుకోవడం ఎంతవరకు సమంజసం , ఎలక్షన్ దగ్గర ఉన్నాయి కాబట్టి ముందు జీతాలు పెంచమని చెప్పండి సార్ జగన్ అన్నకి
మూటలు మెాసే ఉద్యోగం అన్నారు దాని కన్న కనీసం రోజుకి 500 వస్తాయి. సేవ అన్నారు హీనంగా మాట్లాడతారు మళ్లీ పోగడతారు అవసరానికి వాడుకొని వదిలేస్తారు. కష్టానికి అడ్రస్ వాలంటీర్లు.
Anees Shaik
Baga cheppinav
Chinni Joseph
ముందు గౌరవ వేతనం పెంచండి.. ముందు వాలంటీర్స్ సమస్యలు తెలుసుకోండి తర్వాత మెచ్చుకుందురుగాని.
Show next 1 comment