This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🇮🇳 *Azadi Ka Amrit Mahotsav - ఆగస్టు 13 నుంచి ఏపీలో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా.*


ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌పై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ లొ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన.

🇮🇳 ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1.62 కోట్ల జాతీయ పతాకాల ఆవిష్కరించనున్నట్టు పేర్కొన్నారు.

🇮🇳 5.24 లక్షల రేషన్‌ దుకాణాలు,

🇮🇳 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు.

🇮🇳 అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు కూడా వారి కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేస్తారు.

🇮🇳 1.20 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది,

[ https://twitter.com/news_volunteer ]

🇮🇳 2.60 లక్షల మంది వాలంటీర్లు కూడా జాతీయ జెండాలను పంపిణీ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతారు.

🇮🇳 ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

🇮🇳 1.62 కోట్ల జాతీయ పతాకాలను ప్రతి ఇంటికీ, ప్రతి సముదాయానికి పంపిణీ చేస్తారు

🇮🇳 ప్రతీ ఇంటిపైనా, సముదాయంపైనా జాతీయ పతాకాన్ని ఎగరవేయడం ద్వారా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము అని తెలిపారు.
[ https://twitter.com/news_volunteer ]

43 comments

sanjay tammudu varun
etalante vatilike volunteers baga gurutuku uintaru kanesham eppudu unna roojulo 5k emi vastunde ane think kuda ledhu govt ke inka minsters aite chepanakaraladdu mare dharunam
Sweety
ఇంకెందుకు ఇంటింటికి పోయి వాలంటీర్లు నే జాతీయ పతకాన్ని ఎగురువేయమని చెప్పండి. 🤦
ఎందుకు సార్ మన వాళ్ళసంగతి మీకు తెలుసు గా అది కూడా waste అన్ని పడేసే సిట్యుయేషన్లో ఉన్నారు and అందరికి అదో పని malli
P.sjayachandra P.sjayachandra
Independents day roju volunteers andharu India flags distribute cheyali anamata🤭🤭
Balu I❤india🇮🇳
Jai jagan anna 💐I❤🌹you🙏🙏🙏
Shaiksha
CM sir TQ so much sir
S H A I K
Baaga mingutunnaru eppatike vachipoindi sir tappuga anukokandi
D.V.Meher Abotula
ఆగస్టు 15 ఇండిపెండెన్స్ , యావత్ భారత్ దేశం గర్వించదగ్గ పండగ, కానీ ఇప్పుడు మన జగనన్న ఒక ఒక్కోటి 62 లక్షల కోట్ల పతకాలు ఎందుకు వాలంటీర్ల ద్వారా ప్రజెంటేషన్ చేస్తున్నారు ఏమి సందేశం ఎవరికీ అర్థం కావడం లేదు.. కానీ ముందు ప్రభుత్వ పెద్దలు రాజకీయ నాయకులు జాతీయ పతాక ఆవశ్యకరణ గురించి తెలుసుకోవాలని నా యొక్క అభిప్రాయము జై భారత్ . చాక్లెట్ ప్యాకెట్లు గురించి సీఎం జగన్ గారు మర్చిపోయినట్లు ఉన్నారు. 😂😂

జై జై భారత్ జై హింద్...
welfare
ఇంటింటికి జాతీయ జెండాలు పంచడం తప్పు కాదు కానీ దాని ఆవస్యకత ఏమిటి జాతీయ పతాకాన్ని ఎప్పుడు ఎగురవేయడం అనేది అందరికీ తెలిసి ఉండాలి,నేను గత సంవత్సరం జెండా వందనం కి వెళ్ళినప్పుడు 8:30 నిమిషాల తరువాత ఎగుర వేయకూడదు కానీ ఒక రాజకీయ నాయకుడు రాలేదని 9తరువాత ఎగురవేశారు,వాళ్ళకే జెండా ప్రాముఖ్యత తెలియనప్పుడు ప్రజలకు ఏమని చెపుతారు.
welfare
Nirmala
super
Thankyou
Indraja Prakash
Anna edi chesina oka goppa aalochana daani venuka daagi untundi.kaabatti anna chepparu manam cheyaali ante.
Pavan Kumar
Modi sanka naka daniki
Volunteers ke paper distribution annaru adhi kuda sakshi paper, 25 crores budget , merento me vidhanalu yento🙄
Padmavathi V
Volunteers involment lekundaa distribution complete cheyyadam mi valla kadu le
Raju Kommu
Cm గారు దయచేసి వాలంటీర్స్ కూడా చాలా కష్ట పడుతున్నారు. వాలంటీర్స్ కూడా జీతాలు పెంచండి సార్
Show next 24 comments