💥 *2023 వాలంటీర్లు అవార్డులకు పరిగణించే విషయాలు* :

☛ వాలంటీర్ల పనితీరు,

☛ ఆ ప్రాంత కుటుంబాలు వ్యక్తం చేస్తున్న సంతృప్తి,

☛ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వాలంటీర్ల హాజరు,

☛ ప్రతి నెలా మొదటి రోజునే 100% లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ,

☛ వివిధ సంక్షేమ పథకాల అమలులో వలంటీర్ల క్లస్టర్ల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు, వివరాల నమోదు.

❃ తదితర అంశాలు ఆధారంగా *సేవామిత్ర/ సేవా వజ్ర/ సేవారత్న* అవార్డులకు వాలంటీర్లను ఎంపిక చేసినట్టు అధికారులు.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

🔴 *ఇంకా జిల్లాల వారీగా వాలంటీర్ అవార్డ్స్ లిస్ట్ విడుదల చేయబడలేదు.*

23 comments

GajendraRao Tulagapu
లిస్ట్ ఎపుడు వసుంది.
List Appudu Vastundhi.
Ramya sri
Jai jagan
DoraBabu Taneti
10-4-2023
Sk.Gouse Rocks
Sare sir, kaani kasta chudanti sir...memu chala kasta padtunnamu kaani yavaru gurtinchatam ledu...
Kastapadi chese vallani..gurrhincharu sir..cheyani vallake value vuntadi..vallake istaru
వాలంటీర్లను పర్మినేట్ చేస్తర సార్
kishore Rajavarapu
Ok sirr...
మనకు ఇచ్చే గౌరవ వేతనం ... కాస్త చూడండి
Govind Naidu garikipati
కష్టపడిన వారికి రాదు పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటారు
Durga Prasad
Volunteers ki 10,000/rupees salary cheyali
అంత లేదు అంత రాజకీయమే
.......
కష్టపడిన వాళ్లకి మిత్ర తప్ప ఏమీ రాదు స్టాఫ్ కి ఎవరు అనుగుణంగా వర్క్ చేస్తారో వాళ్లకే రత్న....వజ్ర
ఖాదర్ బాషా
వాలంటీర్స్ శాలరీ 12000 చేయాలి
12000 శాలరి దేవుడు ఎరుగు బ్రో ముందు మనల్ని ఉండనిస్తారో తీస్తేరో
Show next 7 comments