✍️ గ్రామ / వార్డు వాలంటీర్స్ కి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.

ముందుగా ప్రభుత్వం అంటే వివిధ రకాల శాఖలు అందులో మన వాలంటీర్స్ గ్రామ / వార్డు వాలంటీర్స్ & సచివాలయం శాఖ లోకి వస్తారు.

🔅 *వాలంటీర్స్ చేసే సర్వే లు మరియు వాటి వలన లాభం పొందేవారు*👇

1⃣ *సిటిజెన్ ఔట్రీచ్ సర్వే* :
ఈ సర్వే వాలంటీర్స్ చేస్తారు, లాగిన్ మాత్రం Staff కి సంబందించినది.
ఈ work dashboard లో credit staff కి వెళ్తుంది. సర్వే Staff చేసినట్లు.

2⃣ *Beneficiary outreach App లో Ekyc* :
ప్రతి పథకానికి లబ్ధిదారులకి ekyc కోసం App లో ఇవ్వడం జరుగుతుంది. ఇది WEA లాగిన్, వాలంటీర్స్ చేస్తారు. సర్వే పూర్తి చేసిన credit WEA కి వెళ్తుంది.

3⃣ *Schemes Acknowledgement* :
ఇది కూడా WEA work కానీ వాలంటీర్స్ చేస్తారు ఎందుకంటే Multi login ఉంటుంది కాబట్టి. Credit staff కి వెళ్తుంది.

4⃣ *Fever సర్వే* :
ఇది వాలంటీర్ లాగిన్ లో ఇస్తారు కానీ ANM/ Health supervisors కి credit వెళ్తుంది.

JSS (PS లాగిన్) , EOL( PS లాగిన్ ) ఇలా కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబందించిన Works కూడా వాలంటీర్స్ చేస్తారు అవి వాలంటీర్స్ చేసినట్టు ప్రభుత్వం దృష్టిలో ఉండదు.

Rice card, Health card, Marraige సర్టిఫికెట్, Caste, Income, ఇలాంటి Services ఇంకెన్నో వాలంటీర్స్ చేస్తారు కానీ Service register Digital assistant maintain చేస్తారు. వారికి Ranking ఉంటుంది. Credit వాళ్ళకి వెళ్తుంది.

✨ *గమనిక* :

ప్రభుత్వం దృష్టిలో వాలంటీర్స్ Scheme వచ్చే ముందు అర్హత పరిశీలించి లబ్ధిదారుల గుర్తింపు మరియు ప్రతి నెల పెన్షన్ పంపిణి చేస్తున్నారు అని వారు అనుకుంటారు.

మనకు 25 శాఖలు ఉంటాయి.
గ్రామ సచివాలయం శాఖ అనేది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది.
సచివాలయం శాఖకు అమౌంట్ విడుదల చేయదు. ఈ శాఖ కేవలం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను కి సంబందించిన అర్హులని గుర్తించి మిగతా శాఖలకు పంపిస్తుంది.

🔴 *ఉదాహరణ*👇🏿

● *వైస్సార్ పెన్షన్ కానుక* :

ఈ పథకం లో మన శాఖ లబ్ధిదారులని గుర్తించడం చేస్తే అమౌంట్ మాత్రం పంచాయతీ రాజ్ వారు విడుదల చేస్తారు.

● *అమ్మఒడి* : ఈ పథకం లో సచివాలయం శాఖ అర్హత చూసి పంపిస్తే విద్యా శాఖ అమౌంట్ విడుదల చేస్తుంది.

● *వైస్సార్ చేయూత* :

ఈ పథకం కూడా సచివాలయం శాఖ  వారు లబ్ధిదారులని ఎంపిక చేసి ఇస్తే Social Welfare వారు అమౌంట్ విడుదల చేస్తారు.

ఇలా ఏ పథకం అయినా మన గ్రామ వాలంటీర్స్ & సచివాలయ శాఖ ప్రభుత్వ పథకాలకు సంబందించిన guidelines ప్రకారం అర్హులను గుర్తించడం మాత్రమే. మిగతా శాఖలు అన్ని పాతవి. మన శాఖ కొత్తగా వచ్చింది.

*Forwarded As Received*

✨ *Note* :

వాలంటీర్స్ field level లో చాలా works చేస్తారు కానీ అవన్నీ official కాదు.. అవి చివరికి ఆయా శాఖల అధికారులు చేసినట్లు reports లో చూపించుకుంటారు.

వాలంటీర్స్ ని involve చేసేది ఎవరు అంటే departments వారు కానీ ప్రభుత్వం వారు కాదు ఇది గమనించగలరు.

ముఖ్య మంత్రి వరకు ఈ విషయాలు వెళ్లవు. ముఖ్య మంత్రి గారికి ఇవన్నీ తెలిసే అవకాశం లేదు. ప్రతి శాఖ కు ఒక ప్రత్యేక అధికారి మరియు మంత్రి ఉంటారు వారి అన్ని manage చేస్తారు.

✨ *Suggestion* :

ఇవన్నీ కాదు కానీ మనం కష్టం ప్రభుత్వానికి తెలియాలి అనుకుంటే ముందు మీ సచివాలయం వాలంటీర్స్ అందరూ ఒక మాట మీద ఉండాలి. తర్వాత మీ Local leaders ని తట్టుకొని నిలబడాలి.

ఉద్యోగం భద్రత గురించి ఆలోచించ కూడదు. దేనికైనా సిద్ధంగా ఉండి మండలం వారీగా ఒక union ఉండేలా మరియు జిల్లా వారీగా ఒక union ఏర్పాటు చేసుకోవాలి.

వాలంటీర్స్ లో మహిళలు ఎక్కువ కాబట్టి కాస్త కష్టం ఇలా యూనియన్స్ ఏర్పాటు కావడం. రాష్ట్ర వ్యాప్తంగా union ఏర్పాటు చేసుకోగలిగితే శాంతియూత ధర్నా లాంటివి సాధ్యం.

● ముందు వాలంటీర్స్ కి ఐకమత్యం ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న? నా సందేశం అందరికి అర్ధం అయ్యింది అని అనుకుంటున్నాను.

*Forwarded As Received*

87 comments

Sumiya Sumiya
S
... ...
Yes
MAHAMMAD RAFI DUDEKULA
Yes
K Harikrishna
Yes
Varma
It's true
It's not possible
B Balavendra
It's possible anukunte
N Madhuri
నాకొకటి అర్ధం కాలేదు. Bro మనం సర్వే చేయాలి na లేదా చేయొద్దు అనా..
సచివాలయం వాళ్లకు
పేరు వాళ్ళది
వర్క్
వాలంటీర్స్
ది
Thavva Subbarao
Ecrops, ekyc ki koda volunteer ni vadukunttunnaru, house ki giotag ki, vro s full gaa valla work ki, house tax ki, green abambagitars app works, total working volunteer papam last name vacheddi offers ki,
Show next 75 comments