✍️ గ్రామ / వార్డు వాలంటీర్స్ కి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.

ముందుగా ప్రభుత్వం అంటే వివిధ రకాల శాఖలు అందులో మన వాలంటీర్స్ గ్రామ / వార్డు వాలంటీర్స్ & సచివాలయం శాఖ లోకి వస్తారు.

🔅 *వాలంటీర్స్ చేసే సర్వే లు మరియు వాటి వలన లాభం పొందేవారు*👇

1⃣ *సిటిజెన్ ఔట్రీచ్ సర్వే* :
ఈ సర్వే వాలంటీర్స్ చేస్తారు, లాగిన్ మాత్రం Staff కి సంబందించినది.
ఈ work dashboard లో credit staff కి వెళ్తుంది. సర్వే Staff చేసినట్లు.

2⃣ *Beneficiary outreach App లో Ekyc* :
ప్రతి పథకానికి లబ్ధిదారులకి ekyc కోసం App లో ఇవ్వడం జరుగుతుంది. ఇది WEA లాగిన్, వాలంటీర్స్ చేస్తారు. సర్వే పూర్తి చేసిన credit WEA కి వెళ్తుంది.

3⃣ *Schemes Acknowledgement* :
ఇది కూడా WEA work కానీ వాలంటీర్స్ చేస్తారు ఎందుకంటే Multi login ఉంటుంది కాబట్టి. Credit staff కి వెళ్తుంది.

4⃣ *Fever సర్వే* :
ఇది వాలంటీర్ లాగిన్ లో ఇస్తారు కానీ ANM/ Health supervisors కి credit వెళ్తుంది.

JSS (PS లాగిన్) , EOL( PS లాగిన్ ) ఇలా కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబందించిన Works కూడా వాలంటీర్స్ చేస్తారు అవి వాలంటీర్స్ చేసినట్టు ప్రభుత్వం దృష్టిలో ఉండదు.

Rice card, Health card, Marraige సర్టిఫికెట్, Caste, Income, ఇలాంటి Services ఇంకెన్నో వాలంటీర్స్ చేస్తారు కానీ Service register Digital assistant maintain చేస్తారు. వారికి Ranking ఉంటుంది. Credit వాళ్ళకి వెళ్తుంది.

✨ *గమనిక* :

ప్రభుత్వం దృష్టిలో వాలంటీర్స్ Scheme వచ్చే ముందు అర్హత పరిశీలించి లబ్ధిదారుల గుర్తింపు మరియు ప్రతి నెల పెన్షన్ పంపిణి చేస్తున్నారు అని వారు అనుకుంటారు.

మనకు 25 శాఖలు ఉంటాయి.
గ్రామ సచివాలయం శాఖ అనేది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది.
సచివాలయం శాఖకు అమౌంట్ విడుదల చేయదు. ఈ శాఖ కేవలం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను కి సంబందించిన అర్హులని గుర్తించి మిగతా శాఖలకు పంపిస్తుంది.

🔴 *ఉదాహరణ*👇🏿

● *వైస్సార్ పెన్షన్ కానుక* :

ఈ పథకం లో మన శాఖ లబ్ధిదారులని గుర్తించడం చేస్తే అమౌంట్ మాత్రం పంచాయతీ రాజ్ వారు విడుదల చేస్తారు.

● *అమ్మఒడి* : ఈ పథకం లో సచివాలయం శాఖ అర్హత చూసి పంపిస్తే విద్యా శాఖ అమౌంట్ విడుదల చేస్తుంది.

● *వైస్సార్ చేయూత* :

ఈ పథకం కూడా సచివాలయం శాఖ  వారు లబ్ధిదారులని ఎంపిక చేసి ఇస్తే Social Welfare వారు అమౌంట్ విడుదల చేస్తారు.

ఇలా ఏ పథకం అయినా మన గ్రామ వాలంటీర్స్ & సచివాలయ శాఖ ప్రభుత్వ పథకాలకు సంబందించిన guidelines ప్రకారం అర్హులను గుర్తించడం మాత్రమే. మిగతా శాఖలు అన్ని పాతవి. మన శాఖ కొత్తగా వచ్చింది.

*Forwarded As Received*

✨ *Note* :

వాలంటీర్స్ field level లో చాలా works చేస్తారు కానీ అవన్నీ official కాదు.. అవి చివరికి ఆయా శాఖల అధికారులు చేసినట్లు reports లో చూపించుకుంటారు.

వాలంటీర్స్ ని involve చేసేది ఎవరు అంటే departments వారు కానీ ప్రభుత్వం వారు కాదు ఇది గమనించగలరు.

ముఖ్య మంత్రి వరకు ఈ విషయాలు వెళ్లవు. ముఖ్య మంత్రి గారికి ఇవన్నీ తెలిసే అవకాశం లేదు. ప్రతి శాఖ కు ఒక ప్రత్యేక అధికారి మరియు మంత్రి ఉంటారు వారి అన్ని manage చేస్తారు.

✨ *Suggestion* :

ఇవన్నీ కాదు కానీ మనం కష్టం ప్రభుత్వానికి తెలియాలి అనుకుంటే ముందు మీ సచివాలయం వాలంటీర్స్ అందరూ ఒక మాట మీద ఉండాలి. తర్వాత మీ Local leaders ని తట్టుకొని నిలబడాలి.

ఉద్యోగం భద్రత గురించి ఆలోచించ కూడదు. దేనికైనా సిద్ధంగా ఉండి మండలం వారీగా ఒక union ఉండేలా మరియు జిల్లా వారీగా ఒక union ఏర్పాటు చేసుకోవాలి.

వాలంటీర్స్ లో మహిళలు ఎక్కువ కాబట్టి కాస్త కష్టం ఇలా యూనియన్స్ ఏర్పాటు కావడం. రాష్ట్ర వ్యాప్తంగా union ఏర్పాటు చేసుకోగలిగితే శాంతియూత ధర్నా లాంటివి సాధ్యం.

● ముందు వాలంటీర్స్ కి ఐకమత్యం ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న? నా సందేశం అందరికి అర్ధం అయ్యింది అని అనుకుంటున్నాను.

*Forwarded As Received*

87 comments

Show 22 more comments
Savarapu Chinababu
👍
Savarapu Chinababu
👍👍
E Mahesh Babu
వేరే సచివాలయంలో ఎలా ఉందో తెలియదు గాని మా సచివాలయంలో మాత్రం ఇదే జరుగుతుంది బ్రో. జనవరిలో జరిగిన coc కి కార్యదర్శి చేయలేదు అని అడగడం లేదు volunteer చేయలేదు అని ప్రత్యేకంగా క్లస్టర్ నెంబర్ వేసి అడుగుతున్నారు. నేను అది ఎవరు పని అని అడిగాను అని నేను ఏదైనా అప్లికేషన్ తీసుకొని వెళ్తే లేట్ గా చేస్తున్నారు. కష్టం మనది ఫలితం వాళ్ళు పొందుతున్నారు.
E Mahesh Babu
SGD సర్వే కూడా మా తల పైన వేసి గ్రూప్ లో ఒకే msg లు పెడుతున్నారు క్లస్టర్ పెండింగ్ ఉంది అని.
Krissh
Yes bro... 90% volunteers andaru suffer avuthunnaru.....
Lucky
Edenti bro Ani mirecheyali government cheputudi anatunaru
Sudhakar Rao
Valanteer lekapothe sachivalayalu levu pani okaridi cridet inkokaridi bro
అవును. కాని మనం msg లుకు పరిమితం అవుతున్నాం. మన ఎలా యూనియన్ అవ్వాలన్నది తెలియడం లేదు. అందరిలొ చైతన్యమ్ తేవాలి. కాని సాధ్యం అవుతుందా. ముందు మనలో ఐకమత్యం లేదు. 😔😔😔
Gopi Gk
Sare mana ap lo unna volunteers ki oka group pettandi naku e idea mude vachindi but mire first chepparu super
Gopi Gk
Mundu group creat cheyandi
Shabir Vali
వాలెంటీర్స్ మీరు సూపర్ మీరు గ్రేట్ ❤️❤️
దయచేసి ఈ masg లొ చాలా చక్కగా వాలంటీర్స్ యొక్క ఆవేదన బాగా చెప్పారు. గోపి gk గారు చెప్పినట్టు గ్రూప్ పెట్టండి. అందులో ఒకరిని మనం నిర్ణయ్యించుకొని. అతను చెప్పిన విధంగా మనం పాటించాలి.
అంపోలు.తిరుపతి రావు
మరి వాలంటీర్లు దగ్గర యాప్ లు ఉన్నాయి కదా.. వాటిపై ఇప్పుడు హై కోర్ట్ లో వాదనలు జరుగుతున్నాయి..
Assad Ahamad Khan Shaik
Yes
అంపోలు.తిరుపతి రావు
ప్రభుత్వం కూడా వలంటీర్ల లబ్దిదారులను ఎంపిక చేయడము లేదు అంటుంది గా .హై కోర్ట్ లో
Gopi Gk
Andaru Naa number ki HI ani massage cheyandi group creat chedham
Jayachandra Jayachandra
బ్రో మనం ఇన్ని సంవత్సరాలు కస్టపడి మనల్లి తీసివేస్తే మనకు ప్రయోజనం ఉండదు మనం వాలంటీర్స్ jobs పర్మినెంట్ చేసుకోవాలి సొమ్ము ఒక్కడిది సోకు ఒక్కడిది అనేలా ఉంది రాష్టం లో వాలంటీర్స్ పరిస్థితి యూనియన్ గా ఏర్పాటు చేసుకోవాలి ప్రతి వాలంటీర్స్ కి 50 ఇండ్లు 150 ఓట్లు మన చేతిలో ఉన్నాయి మనం బయపడాలసిన అవసరం ledu మా ఊరు నాయకులు లకు ఇలాగే బయపెట్ట ఎవరు ఏమి పీకలేదు నన్ను తీసేయ్యలేదు కూడా వర్క్ చేస్తున్న పోరాడుదాం కదలి రండి నడిచే ధైర్యం ల వెలిగే నిప్పుల కదిలే శక్తి ల కరిగే కర్శకుడు లాగా రండి
Vajrala Musthafa
Yes
Show next 44 comments