✍️ గ్రామ / వార్డు వాలంటీర్స్ కి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ముందుగా ప్రభుత్వం అంటే వివిధ రకాల శాఖలు అందులో మన వాలంటీర్స్ గ్రామ / వార్డు వాలంటీర్స్ & సచివాలయం శాఖ లోకి వస్తారు.
🔅 *వాలంటీర్స్ చేసే సర్వే లు మరియు వాటి వలన లాభం పొందేవారు*👇
1⃣ *సిటిజెన్ ఔట్రీచ్ సర్వే* : ఈ సర్వే వాలంటీర్స్ చేస్తారు, లాగిన్ మాత్రం Staff కి సంబందించినది. ఈ work dashboard లో credit staff కి వెళ్తుంది. సర్వే Staff చేసినట్లు.
2⃣ *Beneficiary outreach App లో Ekyc* : ప్రతి పథకానికి లబ్ధిదారులకి ekyc కోసం App లో ఇవ్వడం జరుగుతుంది. ఇది WEA లాగిన్, వాలంటీర్స్ చేస్తారు. సర్వే పూర్తి చేసిన credit WEA కి వెళ్తుంది.
3⃣ *Schemes Acknowledgement* : ఇది కూడా WEA work కానీ వాలంటీర్స్ చేస్తారు ఎందుకంటే Multi login ఉంటుంది కాబట్టి. Credit staff కి వెళ్తుంది.
4⃣ *Fever సర్వే* : ఇది వాలంటీర్ లాగిన్ లో ఇస్తారు కానీ ANM/ Health supervisors కి credit వెళ్తుంది.
JSS (PS లాగిన్) , EOL( PS లాగిన్ ) ఇలా కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబందించిన Works కూడా వాలంటీర్స్ చేస్తారు అవి వాలంటీర్స్ చేసినట్టు ప్రభుత్వం దృష్టిలో ఉండదు.
Rice card, Health card, Marraige సర్టిఫికెట్, Caste, Income, ఇలాంటి Services ఇంకెన్నో వాలంటీర్స్ చేస్తారు కానీ Service register Digital assistant maintain చేస్తారు. వారికి Ranking ఉంటుంది. Credit వాళ్ళకి వెళ్తుంది.
✨ *గమనిక* :
ప్రభుత్వం దృష్టిలో వాలంటీర్స్ Scheme వచ్చే ముందు అర్హత పరిశీలించి లబ్ధిదారుల గుర్తింపు మరియు ప్రతి నెల పెన్షన్ పంపిణి చేస్తున్నారు అని వారు అనుకుంటారు.
మనకు 25 శాఖలు ఉంటాయి. గ్రామ సచివాలయం శాఖ అనేది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. సచివాలయం శాఖకు అమౌంట్ విడుదల చేయదు. ఈ శాఖ కేవలం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను కి సంబందించిన అర్హులని గుర్తించి మిగతా శాఖలకు పంపిస్తుంది.
🔴 *ఉదాహరణ*👇🏿
● *వైస్సార్ పెన్షన్ కానుక* :
ఈ పథకం లో మన శాఖ లబ్ధిదారులని గుర్తించడం చేస్తే అమౌంట్ మాత్రం పంచాయతీ రాజ్ వారు విడుదల చేస్తారు.
● *అమ్మఒడి* : ఈ పథకం లో సచివాలయం శాఖ అర్హత చూసి పంపిస్తే విద్యా శాఖ అమౌంట్ విడుదల చేస్తుంది.
● *వైస్సార్ చేయూత* :
ఈ పథకం కూడా సచివాలయం శాఖ వారు లబ్ధిదారులని ఎంపిక చేసి ఇస్తే Social Welfare వారు అమౌంట్ విడుదల చేస్తారు.
ఇలా ఏ పథకం అయినా మన గ్రామ వాలంటీర్స్ & సచివాలయ శాఖ ప్రభుత్వ పథకాలకు సంబందించిన guidelines ప్రకారం అర్హులను గుర్తించడం మాత్రమే. మిగతా శాఖలు అన్ని పాతవి. మన శాఖ కొత్తగా వచ్చింది.
*Forwarded As Received*
✨ *Note* :
వాలంటీర్స్ field level లో చాలా works చేస్తారు కానీ అవన్నీ official కాదు.. అవి చివరికి ఆయా శాఖల అధికారులు చేసినట్లు reports లో చూపించుకుంటారు.
వాలంటీర్స్ ని involve చేసేది ఎవరు అంటే departments వారు కానీ ప్రభుత్వం వారు కాదు ఇది గమనించగలరు.
ముఖ్య మంత్రి వరకు ఈ విషయాలు వెళ్లవు. ముఖ్య మంత్రి గారికి ఇవన్నీ తెలిసే అవకాశం లేదు. ప్రతి శాఖ కు ఒక ప్రత్యేక అధికారి మరియు మంత్రి ఉంటారు వారి అన్ని manage చేస్తారు.
✨ *Suggestion* :
ఇవన్నీ కాదు కానీ మనం కష్టం ప్రభుత్వానికి తెలియాలి అనుకుంటే ముందు మీ సచివాలయం వాలంటీర్స్ అందరూ ఒక మాట మీద ఉండాలి. తర్వాత మీ Local leaders ని తట్టుకొని నిలబడాలి.
ఉద్యోగం భద్రత గురించి ఆలోచించ కూడదు. దేనికైనా సిద్ధంగా ఉండి మండలం వారీగా ఒక union ఉండేలా మరియు జిల్లా వారీగా ఒక union ఏర్పాటు చేసుకోవాలి.
వాలంటీర్స్ లో మహిళలు ఎక్కువ కాబట్టి కాస్త కష్టం ఇలా యూనియన్స్ ఏర్పాటు కావడం. రాష్ట్ర వ్యాప్తంగా union ఏర్పాటు చేసుకోగలిగితే శాంతియూత ధర్నా లాంటివి సాధ్యం.
● ముందు వాలంటీర్స్ కి ఐకమత్యం ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న? నా సందేశం అందరికి అర్ధం అయ్యింది అని అనుకుంటున్నాను.
*Forwarded As Received*
87 comments
Show 43 more comments
Sect66 C7 Rao
సర్వీస్ రూల్స్ లేనపుడు ఏమిచేస్తావ్ అన్ని పనులు చేయాలిసేదే, లేకపోతే తెసేస్తారు
PVR NTR
మంచినీరన్యం
thokachichu Varaprasad Raju
Good decision
Sect66 C7 Rao
వాలంటీర్స్ కి కూడా, mpdo మరియు corporation నుండి పని గురించి ఆదేశాలు వచ్చే వరకు , మనలిని బానిసలుగా వాడుకుంటున్నారు అందరూము, ఇపుడు ఎలాగో మ న కి separate attendce echaru మంచిది, అలాగే వర్క్ కుడా పై వధికారుల నుండి రావాలి
Yes sir it's 💯 percentage true.......manaku saraina gowravan dhakkatam ledhu...but every work manatho ne chepisthaaru..... sachivalaya employees kuda manalni ,I mean volunteers nu chief ga chustunnaru.
MAHA
E work mi login lo undhi mire cheyalani sachivalayam staff ni question cheste nenu cheyyanu ani letter rasi evvamantunnaru ala cheyaleka bayapadi work chestunnam anna
Y Sudha Y Rani
Yes bro
sanjay tammudu varun
yes broh
Paduchuri Pradeep Kumar
S
Srinivasa Naidu
మీకు అవగాహన లేక తప్పు దారి పట్టిస్తున్నారు, డిపార్ట్మెంట్ వేరు ప్రభుత్వం వేరు కాదు, డిజిటల్ acknowledgement వాలంటీర్స్ లాగిన్ లోనే వుంటుంది, ఇక రైస్ కార్డ్స్, marraige సర్టిఫికేట్ లాంటి సర్వీసెస్ వాలంటీర్స్ చెయ్యరు, అసలు ఎంత మంది వాలంటీర్స్ సచివాలయం కు వెళ్లి శుభ్రంగా వారికి చెప్పిన వర్క్ చేస్తున్నారో మీకు తెలుసా. వాలంటీర్స్ వ్యవస్థ గురుంచి గౌరవ cm గారు చాలా క్లారిటీగా చెప్పారు, స్టాఫ్ మరియు వాలంటీర్స్ ఇద్దరూ రెండు కళ్ళు సీఎం గారికి, మీరు ఇలా రెచ్చ గొట్టి వ్యవస్థను పాడుచెయ్యకండి.
Srinivasa Naidu
వాలంటీర్స్ కష్టం, వారి బాధ్యతలు అటు అధికారులకు ఇటు ప్రభుత్వానికి తెలుసు కనుక అనవసరంగా ఆందోళన చెంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొని రావద్దు దయచేసి.
Surekha Reddy
Avunu miru cheppindhi 100% ✓
Durga Prasad
వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం రెండు cm జగన్ గారికి రెండు మానస పుత్రిక రెండూ లేకుండా cm గా జగన్ కూడా ఉండరు.
D.V.Meher Abotula
ఎస్ బ్రదర్ నువ్వు చెప్పింది కరెక్టే కానీ, ఇప్పుడున్న పరిస్థితులలో యూనియన్ లో గందరగోళం చేస్తే మనకే రిమార్క్ ఉంటుంది. కాబట్టి నా యొక్క అభిప్రాయం ప్రతి సచివాలయం నుండి ఎంపీడీవోలుకి మున్సిపల్ కమిషనర్లకి అందరూ కలిసి శాలరీపై మరియు ఉద్యోగ భద్రతపై విన్నవించుకుంటూ మరి మన అన్న జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఉత్తరాల ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం
Sandhya Devi
మీరు ఎందుకు వాలంటీర్స్ ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు.వాలంటీర్స్ మరియు సచివాలయం స్టాఫ్ కలిసి పనిచేస్తారు.ప్రజలకోసం.
Ee user charges collection targets and. House sites valatho money kuda manameh kattinchaali. Anta. Navaratnalu varakeh mana Pani kani money collection (user charges). Koooda anteh. Chala pressure pedtunaaaru.
RAFI S
తమరు చెప్పింది నిజమే వాలంటీర్లు ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోవాలి అప్పుడే మన సమస్యల గురించి పోరాటం చేయడం సాధ్యమవుతుంది. ఇవన్నీ ఐకమత్యంగా ఉంటేనే సాధ్యమవుతుంది.
ఇపుడు ఎలాగో మ న కి separate attendce echaru మంచిది, అలాగే వర్క్ కుడా పై వధికారుల నుండి రావాలి
రెండూ లేకుండా cm గా జగన్ కూడా ఉండరు.