అమ్మఒడి నిధులు పక్కదారి. ╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼ నరసరావుపేట అర్బన్: పల్నాడు జిల్లాలో అమ్మఒడి నిధులు పక్కదారి పట్టాయి. నరసరావుపేట మండలం ములకలూరు సచివా లయ పరిధిలో అనర్హులైన 44 మంది మహిళల ఖాతాల్లోకి రూ.5.72 లక్షల నిధులు జమయ్యాయి. వారిలో పిల్లలు లేని తల్లులు, ఒంటరి మహిళలు న్నారు. విద్యార్థుల వివరాలు సక్రమంగా నమోదు చేయలే దని అందుకు కారణమైన సచివాలయ విద్య, సంక్షేమ విభాగం కార్యదర్శి శ్రీనివాసరావుకు అధికారులు షోకాజ్ నోటీసు ఇచ్చారు.. దీనిపై జిల్లాలో అన్ని సచివాలయాల్లో పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సాంఘిక సంక్షేమ అధికారి ఎస్. ఓబుల్నాయుడిని జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశాలిచ్చారు. ╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼ 🔝*Join Now For More Updates* https://t.me/VolunteerConnection
2 comments
Venky Vg
Ysr cheyutha reverfication eppudu open authundi
Ramanamma Menda
Small doubt sir. Ammavadi school lo kada entry chesedi. Taruvata sachivalayam ki data vachhiddi kada sir. Mari sachivalayam staff ki notice lu evvatam emiti sir.