*///వాలంటీర్లకు మరో బాధ్యత//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
బడికి రాని పిల్లల వివరాల సేకరణ బాధ్యతను వాలంటీర్లకు ప్రభుత్వం అప్పగించనుంది. 2, 3 రోజులు విద్యార్థి వరుసగా బడికి రాకపోతే.. ఇంటికి వెళ్లి వివరాలు సేకరించే పనిని వాలంటీర్లతో చేయించనుంది. పిల్లలు ఎక్కువరోజులు బడికి రాకపోతే ఆ వివరాలు తొలుత గ్రామ/వార్డు సచివాలయానికి.. అక్కడ్నుంచి వాలంటీర్లకు వెళ్తాయి. వాలంటీర్ విద్యార్థి ఇంటికెళ్లి వివరాలు కనుక్కుని HMకు చెప్పాల్సి ఉంటుంది.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

64 comments

Show 1 more comment
sanjay tammudu varun
GEDEULU POLAM VELLAKAPOTE MANADE AINTARU EMO BHADHAYATA
తొక్కలో భాద్యత ఇచ్చే 5000 కి ఇంత పని em చేయని staff కి emoo 30000 అన్ని చేస్తున్న వాలంటీర్స్ emooo 5000 పోతుంది e go......... 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️
Miku 🙏🙏 ra ayya... Inka yenni cheyyali ra
KOMMU ASHOK KUMAR ಮಾದಿಗ (పల్నాడు జిల్లా )
🤣🤣😂😂😂😂😂🤣🤣🤣🤣
ఏమి మాట్లాడాలో అర్ధం కావడం లేదు 😭
Sweety
పిల్లలు స్కూల్ ఫీజు కట్టకుంటే అది కూడా కట్టేయమంటారేమో? జగన్ పాలన వర్ధిల్లాలి 👌💐
Sai Swaroop Reddy
Sweety
Ha 100, 200 ki kuda ani
Already COVID time lo chesam gaa e works
Sai kumar Thelagathoti
ఇంత గొప్ప పనులు చెపిస్తున్నా జగన్ననకి నమస్కారము పిల్లలు దొడ్డికి కుర్చకపోతే కూర్చో పెట్టె భాధ్యత మాకు ఇవ్వాలన్న
Sweety
Sai Swaroop Reddy
Already COVID time lo chesam gaa e works
Avunu anna but a time veru, e time veru kadha
Sai kumar Thelagathoti
వాలంటీర్ గా పని చేసే వాళ్ళు ఎక్కువ మంది S.C, S.T మరియు కొంతమంది పేద వాళ్ళు డబ్బు ఉన్నవారు ఎప్పుడో మాని వేశారు. మిగత వాళ్ళు నాయకుల పెట్టే భాధ్యత మరియు ప్రభుత్వం పెట్టే భాధ్యత ఇంకా సచివాలయం స్టాప్ పెట్టే భాధ్యత చెసుకుంటు వెళ్ళడమే
Anees Shaik
అబ్బా ఏమి వాడకం రా బాగా వాడుతున్నారు ఇప్పుడు అర్థం కాని అవేదన
Sai kumar Thelagathoti
Sweety
Navvalo, edvalo ardham kavadam ledhu e comment ki 🤣🙄😭
నవ్వు వచ్చిన నవ్వకూడదు బ్రదర్ కొన్ని రోజులలో మన అన్న ఇది కూడ చేప్పిస్తాడు
Papa i love u Love u bangaram
ఇలాగ చేస్తే మా అమ్మాయి టిఫిన్ బాక్స్ మర్చిపోయింది కాస్త స్కూల్లో అందజేయండి అని వాలంటీర్లకు ఆ పని కూడా అప్పగిస్తారు
Papa i love u Love u bangaram
మా అమ్మాయికి స్కూల్లో జ్వరంగా ఉందంట వెళ్లే తీసుకురారా
Papa i love u Love u bangaram
మా అమ్మాయి స్కూల్లో బాగా చదవట్లేదు అని కొట్టారంట అలా కొట్టొద్దు అని చెప్పండి అని వాలెంటైర్లను అడిగే పరిస్థితి కూడా వస్తాది
Show next 42 comments