*///వాలంటీర్లకు మరో బాధ్యత//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
బడికి రాని పిల్లల వివరాల సేకరణ బాధ్యతను వాలంటీర్లకు ప్రభుత్వం అప్పగించనుంది. 2, 3 రోజులు విద్యార్థి వరుసగా బడికి రాకపోతే.. ఇంటికి వెళ్లి వివరాలు సేకరించే పనిని వాలంటీర్లతో చేయించనుంది. పిల్లలు ఎక్కువరోజులు బడికి రాకపోతే ఆ వివరాలు తొలుత గ్రామ/వార్డు సచివాలయానికి.. అక్కడ్నుంచి వాలంటీర్లకు వెళ్తాయి. వాలంటీర్ విద్యార్థి ఇంటికెళ్లి వివరాలు కనుక్కుని HMకు చెప్పాల్సి ఉంటుంది.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

64 comments

Show 19 more comments
Papa i love u Love u bangaram
ఇలాగ చేస్తే మా అమ్మాయి టిఫిన్ బాక్స్ మర్చిపోయింది కాస్త స్కూల్లో అందజేయండి అని వాలంటీర్లకు ఆ పని కూడా అప్పగిస్తారు
Papa i love u Love u bangaram
మా అమ్మాయికి స్కూల్లో జ్వరంగా ఉందంట వెళ్లే తీసుకురారా
Papa i love u Love u bangaram
మా అమ్మాయి స్కూల్లో బాగా చదవట్లేదు అని కొట్టారంట అలా కొట్టొద్దు అని చెప్పండి అని వాలెంటైర్లను అడిగే పరిస్థితి కూడా వస్తాది
Papa i love u Love u bangaram
అయ్యా జగన్ గారు చేసిన చేసిన అప్పు పొందన మేలు ఎన్నటికీ మర్చిపోకూడదు కానీ మా చేత ఇలాంటి పనులు చేయించడం మీకు న్యాయంగా అనిపిస్తుందా
Papa i love u Love u bangaram
కరోనా టైంలో చిక్కిళ్ళు కోడిగుడ్లు బియ్యం వంటి వగైరా పనులు చేసాము కేవలం 5000 గౌరవ వేతనం తీసుకుంటున్నామని కారణంతో మాతో ఎలా ఆడుకోవడం మీకు న్యాయంగా అనిపిస్తుందా
Papa i love u Love u bangaram
ముందు ఆశ వర్కర్లను డోర్ టు డోర్ వెళ్లి డెంగ్యూ టైఫాయిడ్ జ్వరాల గురించి సర్వే చేసి వారికి అవగాహన చేయమని చెప్పండి
Papa i love u Love u bangaram
మా వీధిలోలైతే వెలగడం లేదు అని ఒక సెక్రటరీ గారికి చెబితే లైట్ సరిగ్గా వెలుగుతున్నాయి అని వీధిలో వాళ్ళు చెప్పారంట నేను రెండు లైట్లు చెబితే ఒక లైటు రిపేర్ చేసి వెళ్లిపోయారు ఇంకో లైట్ కోసం నేను ప్రాదయ పడుతున్నాను ఆ లైట్ వస్తే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి
Ramesh Thurram
మహిళ పోలీస్ కి ఏం పని లేదు కదా సర్ వాలకి చేపోచుగా ,జీతం బొక్క విలకి 30000 వేలు ,మాకు ఎకువ జీతం అవసరం లేదు సర్ కనీస వేతనం 10000 వేలు చేయండి చూద్దాం
Papa i love u Love u bangaram
ఏమిటో గవర్నమెంట్ ఎక్కువ జీతం ఉన్నవారికి అన్ని రకాల సదుపాయాలు ఇస్తుంది చిన్న ఉద్యోగస్తులకి మోయలేని భారాన్ని తన భుజాలపైన అందజేస్తుంది
Papa i love u Love u bangaram
వాలంటీర్లను పెట్టడం దేశానికి ఆదర్శం అని నేను భావించాను కానీ ఇప్పుడు ఎలాంటి పనులు చేయించుకోవడం కూడా చాలా తప్పు అన్ని విషయాలు ప్రజలకు అందజేస్తాము అనే విషయాన్ని ఎవరు ముందు మొదలు పెట్టారో కానీ మొత్తం వాలంటీర్లను వాడేస్తున్నారు అన్న విషయాలకు
Paul Paul
Number one government,😂😂
Papa i love u Love u bangaram
పాఠశాలకు ఒక్క రోజు రాకపోయినా ₹100 అమ్మ ఒడి డబ్బులు దగ్గరనుంచి తగ్గిస్తాము అని చెప్పండి అప్పుడు ప్రతి ఒక్కరూ పాఠశాలకు విధిగా హాజరవుద్ది. హాజరు శాతాన్ని మరింత పెరిగేలా చేస్తారు
Kavuri Pramod Kanna
Yem Govt rules ra nayana
Aadarsh
Super CM garu inka nayam students school ki vellakapothe valla badhulu volunteers ni chadavamantaremo elago volunteers ki work leduga em chestaru kanivvandi ela vadukovalo volunteers ni ala nachinattu vadutunnaru vadandi baaga
naresh Rohith
Jai jagananna
naresh Rohith
Namaste anna thuglak charyalaku
Show next 24 comments