*///వాలంటీర్లకు మరో బాధ్యత//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
బడికి రాని పిల్లల వివరాల సేకరణ బాధ్యతను వాలంటీర్లకు ప్రభుత్వం అప్పగించనుంది. 2, 3 రోజులు విద్యార్థి వరుసగా బడికి రాకపోతే.. ఇంటికి వెళ్లి వివరాలు సేకరించే పనిని వాలంటీర్లతో చేయించనుంది. పిల్లలు ఎక్కువరోజులు బడికి రాకపోతే ఆ వివరాలు తొలుత గ్రామ/వార్డు సచివాలయానికి.. అక్కడ్నుంచి వాలంటీర్లకు వెళ్తాయి. వాలంటీర్ విద్యార్థి ఇంటికెళ్లి వివరాలు కనుక్కుని HMకు చెప్పాల్సి ఉంటుంది.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

64 comments

Show 45 more comments
Anu Akash
Manestunna le inka
K Naresh
Mahila police ki oorike 25000 istunnaru vallaku cheppachu kada
VegiSubhadra
Ledu prathi dhi mana chetulu meeda jargalani maa cm gaari order yemo
VegiSubhadra
Manam details teesuku velli istene kaani sachivalayam 12 members kuda ye work purthi cheyyaleru vu ante volunteer aa ante volunteer vallaki oka lekkalo use chesukuntunnaru abba
Jogi Vinod Kumar
Nanu resign chasta andi challu degree chadva ado shop patukuna bagunu
MISS sweety
Gowaravatham takkuva ichi Pani yekkuvaa....
Navya Chowdary
Eppatike volunteer ni avaru lekka cheyadam ledu,eche 5000 ki Anni panulu chepinchukuntunaro ,enka Anni cheptaro
Navya Chowdary
Sachivalayam vallu kurchuni chese vallaki 30000 estunaru ,tirigi Pani chese vallaki 5000 ,maku salary penchite baguntundi
Sweety
Navya Chowdary
Sachivalayam vallu kurchuni chese vallaki 30000 estunaru ,tirigi Pani chese vallaki 5000 ,maku salary penchite baguntundi
Valaki iche dhanilo 5k manku ichina entho goppa ga chestamm. 30k cheydam valana inka lazy ayyaru
Volunteer
చెప్పిన వివరాలు తెలుసుకొని HM గారు ఏం చేస్తారు తన దగ్గర రిజిస్టర్ లో నమోదు చేసుకుంటారా
required
Jai Jagan jai jai Jagan !!!
చాలా బాగుంది చాలా చాలా బాగుంది...
అనిటికి వాలంటీర్లు కావాలి కాని మనలని పటించుకోడానికి ఎవరు లేరు.. వాలంటీర్ కి వేతనాలు పెంచాలి పర్మినెంట్ చేయాలి యూనియన్ వ్యవస్థ ఉండాలి
Dasari Jagadeesh
Inka
∆¡|€€♀
Navya Chowdary
Sachivalayam vallu kurchuni chese vallaki 30000 estunaru ,tirigi Pani chese vallaki 5000 ,maku salary penchite baguntundi
bro volunteer ki DA ga promotion isthe baguntundi asalu work vundadu nuvvannattu,

Anavasaramga volunteer service ki mahila police post ki 5% icharu adi only ladies ke kada
Volunteer Shaik.sai
Pani penchithe pencharu kadu analedu but pani tho patu vethanalu kuda penchithe bhagundh
Ramesh Thurram
కల్యాణమస్తు 01/01/2022 నుంచి పేటండీ సర్ బాగుంటుంది.జనవరి నుంచి పెళ్లి చేసుకునోల పరస్థితి ఏంటి కొంత మంది మీ వాలంటీర్స్ కూడా ఉన్నారు సర్ గమనించగలరు.ఇస్తే అందరికీ ఇవ్వాలి లేకుంటే లేదు.