వచ్చే 48 గంటల్లో ఏ ఇల్లుకూడా మిగిలిపోకుండా రూ.2 వేల రూపాయల సహాయం అందాలి. అలాగే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్.. వరద బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలి. ముంపునకు గురైన ప్రతీ గ్రామంలో పంపిణీని ముమ్మరం చేయాలి - వైఎస్‌ జగన్‌

14 comments

Show 3 more comments
Mr.Attitude Attitude
మాట తప్పం ..మడమ తిపం
Sathya Prabha
Great thinking
Dasari Jagadeesh
Super anna
Dasari Jagadeesh
Super anna
Veda Vedam
Nice 👍
Biscuits bagaaa unnay, real gaaa avi andutaya, leka middle lo unna vallu avi kuda dobbestara, leka vatini kuda political chestara,
Vinod B
Prajala kastalaku eppudu andaga unde ma YS jagan mohan reddy sir ku hat's up to you sir 🙏🙏🙏🙏
Hat's up to ys jagan sir
Seetha
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 jaganan garu
Shaik Mastanbi
Tq జగన్ సార్