తొండంగి మండలం,కొత్త పెరుమాళ్ళపురం పంచాయితీ పరిధి కొత్త చోడిపల్లి పేట గ్రామానికి సంబంధించిన చేపల సత్య గ్రామ వాలంటీర్ ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం తో ఆ విషయం తెలుసుకున్న రాష్ట్ర రహదారులు& భవనముల శాఖామాత్యులు శ్రీ దాడిశెట్టి రాజా గారు వారి కార్యాలయంలో వాలింటీర్ కుటుంబానికి 1,00,000/- తన సొంత నిధుల నుండి ఆర్థిక సహాయం.