నేను అందరికీ ఒక మాట చెప్పాలి చాలా మంది CTET అయ్యో లోపు AP DSc అయిపోయేలా వుంది అనీ CTET రాయడం లేదు.

CTET డిసెంబర్ తర్వాత

KVS 2024-25
NVS 2024-25 కీ నోటిఫికేషన్ వస్తుంది

పెర్మనెంట్ టీచర్స్ జాబ్స్ కీ వీటికి స్టేట్ టెట్ లు పనిచేయ్యావు. అన్న విషయం అందరూ గమనించగలరు

సీ -టెట్ ఒక్క సారి పాస్ అవుతే లైఫ్ లాంగ్ వాలిడిటీ ఉంటుంది

సో ded / bed చేసిన వారి దగ్గర AP/TS టెట్ సర్టిఫికెట్స్ తో పాటు

CTET సర్టిఫికెట్ కూడా ఉండాలి

Thank you
ur's
unissa ma'am

8 comments

M.Raja Babu
Thanks u mam for ur kind info
అదేంటీ medam C TET DECEMBER 13 KAADA
Divya Aarush
Hi mam ctet last date eppudu madam
Kv notification apply cheyalante Hindi compalsary ravala
Asiya .P
Mam I am from ap . In 2023 ctet I got 86 marks .am I eligible for kvs exam
Suvarna Veguri
Madam ..kvs/nvs recruitment ki ctet marks weightage emaina add chestara..?
Suvarna Veguri
Leda ctet just qualify aithe సరిపోతుందా..?..నేను ఆల్రెడీ qualify అయ్యాను..బట్ ఒకవేళ ఈ ctet weightage.. అనేది kvs /nvs recruitment ki consider చేస్తారు..అంటే ..మళ్ళీ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోడానికి నేను మళ్ళీ ctet apply chesta.. konchem clarity ivvandi