13 to 19 varaku rasina valla life spoil anthaku minchi m cheppalem 😔😔😔😔2018 lo first two days rasina vallu jobs vachay 80% e sari last 3 sections ki jobs adhi cnfm 🙏🏻
Akhil
Wrong decisions
🤲🗡️ R😘mz😘n 🗡️🤲
Worst government Takes always worst decisions
B Rama Satya
ధర్మం కాదు అన్పిస్తుంది. ఈ సందర్భం లో 10 days సమయం లభించని వారికి అన్యాయం జరిగినట్లేగా!
Dsc అభ్యర్థులు కొంచెం డేట్ ఎక్స్టెండ్ చేయండి అంటే పట్టించుకోని ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని ఇంప్రెస్స్ చేయడానికి యోగ దినోత్సవానికి సెలవులు ఇవ్వడం హాస్యాస్పదం గా వుంది
Manju @@♥️♥️
మనం కోరుకున్న Govt. Dsc ఇచ్చినాట్టే ఇచ్చి ఎన్ని ఇబ్బందులు పెడుతుందో, Govt కి అన్ని ముందే తెలుసు కానీ మనతో ఆటలాడింది. ఎన్నో సంవత్సరాలనుండి నిరీక్షణ కావున అందరికి న్యాయం చేస్తే బాగుండును. 👍
Devi Mammuluri
Mundu shift lo exam rasina vallu loss ayyayam aiena manam em cheyalem ea DSC lucky dsc anthe
iswarya
ఇది సరైనది కాదు.
K.H
13th na exam attempt chesina maku it's a loss 13th na kakunda 17th na sgt start chesina saripoyedi 4 days time dorikedi it's not fair ,really regretting ...
Bevaarnakoduku valaki avasaram unte matram 2 weeks ayina istaru
కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని ఇంప్రెస్స్ చేయడానికి యోగ దినోత్సవానికి సెలవులు ఇవ్వడం హాస్యాస్పదం గా వుంది
13th na kakunda 17th na sgt start chesina saripoyedi 4 days time dorikedi it's not fair ,really regretting ...