👩✈️*𝗠𝗮𝗵𝗶𝗹𝗮 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 : కొత్తగా వచ్చిన SDG ( SUSTAINABLE DEVELOPMENT GOALS) లో మహిళా పోలీసులు చేయవలసిన పనులు బాల బాలికలు 0 AGE నుంచి 5 సంవత్సరముల వయసు లోపల ఉన్న ప్రతి ఒక్కరి డేటా సిటిజన్ ఔట్రీచ్ మొబైల్ యాప్ లో వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా తీసుకొని డేటా ఆన్లైన్లో ఎంటర్ చేయాలి*
👩🔬 *𝗔𝗡𝗠 : కొత్తగా వచ్చిన SDG ( SUSTAINABLE DEVELOPMENT GOALS) లో ఏ ఎన్ ఎం లు చేయవలసినది (pregnant women) రియు హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డేటా వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా లాగిన్ తీసుకొని సిటిజెన్ ఔట్రీచ్ మొబైల్ యాప్ లో డేటా ఎంటర్ చేయవలసి ఉంటుంది*
👨💻 *𝗪𝗘𝗔 : కొత్తగా వచ్చిన SDG (SUSTAINABLE DEVELOPMENT GOALS) లో వెల్ఫేర్ అసిస్టెంట్లు చేయవలసిన పనులు సిటిజన్ ఔట్రీచ్ యాప్ లో చిల్డ్రన్స్ డేటా వయస్సు 6 years to 19 years వివరాలు వాళ్ల డీటెయిల్స్ మొబైల్ అప్లికేషన్లు డేటా ఎంటర్ చేయవలసి ఉంటుంది* #SDG 🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: [https://t.me/VolunteerConnection]