వాలంటీర్స్ వాళ్లనే ని గవర్నమెంట్ కి ఒక విలువ ఉంది అంతేగా ని మీ mla లు వల్లనో ఎంపీ లు వల్లనో కాదు మేము గాని పని ఆపేసాము అన్నుకో ఎందుకు పనికి రాదు mi గవర్నమెంట్ తెలుసా mi నాయకులు ఏ ఏసర పెడుతున్నారు first అది find ఔట్ చేసుకుంటే బెటర్ సీఎం సార్ లేకుంటే మీరు పార్టీ ని ముంచేస్తారు మేము మా క్లస్టర్ గురుంచి చెప్తాము కాని నువు ని mla తో em చేసావో చెప్పగలవా దమ్ము ఉందా chepu చాలు ప్రతి వాడు మాట్లాడేవాడే
Manoj
ఒక లెక్కలో చేపలి అంటే సచివాలయం సీబందికంటే వాలంటీర్స్ నే ఆకువ వర్క్ చేశారు. ఇది అందరికీ తెలిసిన నిజం. కంప్యూటర్ లో వర్క్ చేయాలి అన్న మండల ఆఫీసలో, మండల రెవెన్యూ ఆఫీసలో, గ్రామ పంచాయతీలో, అందరూ వాలంటీర్స్ నే వాడుకున్నారు. ఇపుడు వారితో పని లేదు ఇంకా, ఎందుకు అంటే ఇక ఎలక్షన్ రేస్ స్టార్ట్ అయ్యింది కాబట్టి.
మేము వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాము మా వల్ల కాదు అని చెప్పొచ్చు కదా ఈ సొల్లు కబుర్లు ఎందుకు. సచివాలయ వ్యవస్థను పర్మినెంట్ చేసారు, కానీ వాలంటీర్ లేకుండా వారు ఏమైనా చేయగలరా, వారి పని కూడా మాతోనే చేయిస్తూ వాలంటీర్లను కేవలం 5000 ఇచ్చి ఇంతగా వాడుకోవచ్చు అని బాగా నిరూపించారు.
Sweety
జులై మొదటి వారం - వాలంటీర్లు కార్యకర్తలు అన్నారు.
జులై రెండో వారం - వాలంటీర్లు బచ్చగాళ్ళు అన్నారు.
జులై మూడో వారం - ఇష్టం లేనివారు తప్పుకోండి లేకుంటే మేమే తీసేస్తాం అంటున్నారు.
ఇలా వారం ఒక ట్విస్ట్ లు ఇస్తే ఎలా .... ఇక వచ్చే వారం ఏ ట్విస్ట్ ఉంటుందో 🤦🤔
SHERWILL RANAVEER SINGH
కరోనా వచ్చినప్పుడు ఒక్క MLA కూడా కనిపించలేదు. మీరు ఏమైన పెద్ద తోపా. గుడ్డలు ఊదించి కొడతాము
పిచ్చికిపై బ్రహ్మాస్త్రం అన్నట్టుగా , ధర్మాను ప్రసాద్ కామెంట్స్ అలా ఉన్నాయి. వాలంటరీ అంటే ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి సంక్షేమ పథకానికి ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్ తాను గడపకు వెళ్లి మేమున్నాము అని ప్రజలకు భరోసా ఇవ్వడమే వాలంటరీ అంటే.. కాని వీళ్ళు లాగా రాజకీయ వ్యభిచారస్తులు కాదు... ఓటు కోసం అడుక్కునే రోజు వస్తుంది అప్పుడు వాలంటీర్ అంటే వారి యొక్క విలువ రాజకీయ నాయకులకు తెలిసేలా చేయాలి......
Fayaz Ahmed
అన్న ఇలాంటి మాటలు మాట్లాడే రాజకీయ బిచ్చగల్లని ముందు తీసిపరేయి అన్న. వాలంటీర్ లేకపోతే సచివలయలలే దండగ సచివాలయంలో ఏ ఉద్యోగి అన్న సరిగ్గా పనిచేస్తున్నది . అంత వేస్ట్ వాళ్ళకన్న వాలంటీర్ ఒక్క్కడుంటే చాలు ఆ జీతం ఎంతో వాలంటీర్ కి ఇస్తే నువ్వు చాలా సేవ్ అయ్యేవడివి.ఇంక్కో విషయం అంత చేసేది నాయకులు నిందలు ఏమో వాలంటీర్స్ కి ఇది ఎక్కడి న్యయం అన్న.మేలుకో అన్న.
Rajkumar Injeti
ఎదో ఒకటి మాట్లాడాలి అనుకునే వాళ్లలో మీరు ఒకరు ! మీ మీద నింద పడినప్పుడు ఇంకొకరిని ఆ నిందకు బలి చేస్తే మీ మీద నింద పోతుంది అదే రాజకీయం ఇప్పుడు ధర్మాన గారు చేస్తుంది ఇదే.
SHERWILL RANAVEER SINGH
మనం రియాక్ట్ అవ్వకపోతే, ప్రతిసారి ఇలాగే మాట్లాడతారు. మనకి జరిగిన అవ్వమనానికి ఇ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. """"WE WANT JUSTICE"""""
Nirmala
Volunteers ki asalu bayam government adagadaniki aduke valaki ila norlu vasthunnayi manaku antu job security ledu. viluva ledu. manaku antu oka unity kuda ledu sangalu brother inka ela matladtharu ilage matladtharu.
ఒక్కరు కూడా 2024 ఎలక్షన్ కి క్యాంపెన్ గాని, డబ్బులు పెంచటం గాని, ఓటు వేయమని గాని, చెప్పకండి మనకి అనోసరం ఎలక్షన్ కమీషన్ చెప్పింది మనం అసలు ఇన్వాల్వ్ ఇవ్వాల్సిన పని లేదు.
జులై రెండో వారం - వాలంటీర్లు బచ్చగాళ్ళు అన్నారు.
జులై మూడో వారం - ఇష్టం లేనివారు తప్పుకోండి లేకుంటే మేమే తీసేస్తాం అంటున్నారు.
ఇలా వారం ఒక ట్విస్ట్ లు ఇస్తే ఎలా .... ఇక వచ్చే వారం ఏ ట్విస్ట్ ఉంటుందో 🤦🤔
వాలంటీర్ లేకపోతే సచివలయలలే దండగ సచివాలయంలో ఏ ఉద్యోగి అన్న సరిగ్గా పనిచేస్తున్నది . అంత వేస్ట్ వాళ్ళకన్న వాలంటీర్ ఒక్క్కడుంటే చాలు ఆ జీతం ఎంతో వాలంటీర్ కి ఇస్తే నువ్వు చాలా సేవ్ అయ్యేవడివి.ఇంక్కో విషయం అంత చేసేది నాయకులు నిందలు ఏమో వాలంటీర్స్ కి ఇది ఎక్కడి న్యయం అన్న.మేలుకో అన్న.
మీరు ఒకరు !
మీ మీద నింద పడినప్పుడు
ఇంకొకరిని ఆ నిందకు బలి చేస్తే మీ మీద నింద పోతుంది అదే రాజకీయం
ఇప్పుడు ధర్మాన గారు చేస్తుంది ఇదే.
""""WE WANT JUSTICE"""""
లేకపోతే మేమే ఒడించేస్తం.
ఒక నియోజక వర్గానికి ఒక తండ్రిగా ఉంటారని మీ నెత్తిన కిరతం పెడితే మీరు
వాలంటీర్ నీ అవమానిస్తున్నారు.
ప్రతి work చక్కగా జరుగుతుంది అంటే మాత్రం అది వాలింటర్ వలన మాత్రమే.
అంత వెరిఫికేషన్ నవత్రణలలో ప్రతి ఒక్క పని వాలంటీర్ అండ్ మన సీఎం గారు మాత్రమే చెస్టఉన్నారు , మిగిలిన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు.
నెక్స్ట్ సీఎం గా మన జగన్ అన్న మాత్రమే ఉంటారు ఇది గుర్తు పెట్టుకోండి