This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాలంటీర్లను గుర్తించండి. ఇష్టంలేనివారు తప్పుకోండి... లేకుంటే మేమే తీసేస్తాం : మంత్రి ధర్మాన*

65 comments

Show 21 more comments
Balu I❤india🇮🇳
Its Me1
S We Want Justice ⚖️
Yes✊
Nagaraj
మన పార్టీ కి సపోర్ట్ చేయలేని ఎమ్మెల్యే లు దయచేసి రిజైన్ చేసేయండి.

లేకపోతే మేమే ఒడించేస్తం.

ఒక నియోజక వర్గానికి ఒక తండ్రిగా ఉంటారని మీ నెత్తిన కిరతం పెడితే మీరు

వాలంటీర్ నీ అవమానిస్తున్నారు.
ప్రతి work చక్కగా జరుగుతుంది అంటే మాత్రం అది వాలింటర్ వలన మాత్రమే.

అంత వెరిఫికేషన్ నవత్రణలలో ప్రతి ఒక్క పని వాలంటీర్ అండ్ మన సీఎం గారు మాత్రమే చెస్టఉన్నారు , మిగిలిన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు.

నెక్స్ట్ సీఎం గా మన జగన్ అన్న మాత్రమే ఉంటారు ఇది గుర్తు పెట్టుకోండి
_వాలంటీర్ ది ఏముంది పంచాయతీ నాయకులు కార్యకర్తలు లేక సర్పంచ్ అజమసి చేసిన సరిపోద్ది వినలేదంటే ఎంపిడిఓ కార్యాలయంలో ఒక అరగంట సేపు ఉంటే పికి పారేస్తారు కానీ.....సచివాలయం లో ఉన్న సిబ్బంది మీద దృష్టి పెట్టంది ఆ సర్పంచ కెకదు ఎంపీపీ కి ఎంపీటీసీ లకు మాట వినకుండా చేస్తున్నారు ఈ సారి జగన్ ప్రభుత్వం రాదు అని జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు డిస్కషన్ పెట్టుకుంటున్నారు చేసే పని పక్కన పెట్టీ మరీ.....ఇదేనా మమ్మల్ని పర్మినెంట్ చేయని జగన్ కు చుక్కలు చూపిస్తాం అంటున్నారు చూసుకొని నిఘా పెట్టండి... విల్లు వాలంటీర్స్ మాత్రమే వీళ్లకు చెప్పే హక్కు కూడా పూర్తి స్థాయిలో లేదు....వాలంటీర్ కి అసిస్టెంట్ అనే పదాలకు చాలా వ్యత్యాసం ఉంది_

*_పేరుకు సచివాలయమే..

సచివాలయం పేరుకు మాత్రమే సచివాలయం సిబ్బంది పని మొత్తం అన్నం టైమ్ అయింది ఇప్పుడు కుదరదు వంటి అసహనమైన సమాధానాలు ఇక్కడ సిబ్బంది నుండి ఎక్కువ వినిపిస్తున్నాయి..  సచివాలయం కు ఒకటికి నాలగుసార్లు తిరిగితే కానీ ఇక్కడ సమస్యను నమోదు చేయడం లేదు చేసిన అర్జీ ఎప్పుడు పరిష్కారం ఔతుంది అని అడిగితే మేము అప్లై చేయడం వరకేను ఏమయినా ఉంటే మీ వాలంటీర్ ను అడుగు  అని చెపుతున్నారు వాలంటీర్ ను అడిగేదానికి ఇంత మంది సిబ్బంది ఎందుకు అని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు వాలంటీర్ చేయగలిగే పనులు ఇంటికొచ్చి మరి చేసి ఎప్పుడు పరిష్కారం ఔతుందో కూడా తెల్పుతున్నారని అని తెలిపారు..తక్షణమే ప్రజల సమస్యను గుర్తించి ప్రజనాయుకులు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పంచాయితీ ప్రజలు._*

సచివాలయం వ్యవస్థ మీద మా అభప్రాయం

మాది ఒక చిన్న పంచాయితీ పేరు చెప్పనులే ఎందుకంటే కొన్ని చోట్ల ఇదే పరిస్థితి మేము సచివాలయాలు రాకముందు MRO ఆఫీస్ లో గానీ MODO ఆఫీస్ లో గానీ మాపని చాలా సులభంగా చేపించుకునే వాడిని అక్కడ వాళ్లు చాలా గౌరవం కూడా ఇస్తారు... కనీసం ఒక వాలంటీర్ కు తెలిసిన తెలుసుకోవాలన్న కుతూహలం కొంత మంది సచివాలయం సిబ్బంది కి అవగాహన అస్సలు లేవ్  మొదటగా కంప్యూటర్ ఆపరేటర్ అదే డిజిటల్ అసిటేంట్ ఒక రైస్ కార్డు గురించి విడతీయుటం కానీ కలపడం గురించి కానీ కొత్తది పెట్టడానికి ఒక పెన్షన్ అప్లై గానీ ఆరోగ్యశ్రీ అప్లై గానీ సదరం ఇంకా మొదలైన సమస్యలు వాటి గురించి కనీస అవగాహన చేయమంటారు..ఏమైనా పథకాలు వస్తే మొబైల్ లో ఒక ఆప్ ఇచ్చి అప్లై చేయండ్రా అంటాడు లేకుంటే కారాక్స్ మీద కేరాక్స్ లు తీసుకుంటుంటారు వాలంటీర్ చేత ఎవరికన్నా ఏదైనా సమస్యతో డబ్బులు పడకపోయినా పెన్షన్ ఆగిపోయిన దాన్ని ఎలా రెక్టిపెయ్ చేయాలో తెలియక తలమునకలైతుంటడు ఇంకా vro మా సచివాలయంలో ఇతను నెలలో నేను ఎదో ఒక సమస్య పరిష్కారం కోసం సచివాలయం వెళ్తుంటా రెండు మూడుసార్లు తప్ప మిగిలిన రోజులు కనపడడు ఫోన్ చేస్తే నేను mro ఆఫీస్ లో ఉన్న నాకు మీటింగ్ ఉంది అని చెప్పుతూ జనాలను పదే పదే తిప్పించుకు ఉంటారు ఒక్క ఒంటరి మహిళా సర్టిఫికెట్ కోసం నెల అల్లడిచిండు నాకు తెలియదు డబ్బులిస్తే ఐపోయిద్దని ఆయన కొంచం మొఖ మటస్తుడు లే నకొకతను అదే వాలంటీర్ చెప్పాడు ఈ మార్గంలో వేళ్ళు ఐపొద్ది అని. ఇంకా సర్వేర్ ఆయన ఎప్పుడొస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు ప్రజలు ఆయన కోసం రెండు మూడుసార్లు తిరిగితే తప్ప ఆయన దొరకడు ఫోన్ చేస్తే నేను అక్కడున్న ఇక్కడున్న అంటుంటారు మరి సచివాలయం లో ఎప్పుడూనతరో మరి ... కరెంట్ వెల్పర్ ఇయనకి నెల రోజుల క్రితం మాఇంట్లో కి సరిగ్గా కరెంట్ రావడం లేదు అని ఊరి వి 4 కంప్లీట్ ఇచ్చా ఇప్పటికీ స్థితి గతి లేదు ఎప్పుడు ఫోన్ చేసిన అదిగో వస్తున్న ఇదుగో వస్తున్న ఇదే గానీ సమస్య అలాగే ఉంది సరే సచివాలయం లో కలుద్దాం అంటే అక్కడ ఉండరు..ఇంకా ఇంజనీర్ అశితెంట్ ఇయన్ని నేను ఇప్పటికి సరిగ్గా చూడలేదు సచివాలయం లో ఇంజనీర్ ఉన్నాడని  నాకు ఇమధ్యే తెలిసింది అదికుడా మా ఓటరు  ఇళ్ళకి బిల్లు పడలేదని వాలంటీర్ ను అడిగితే ఇంజినీర్ ను అడగమంది అప్పుడు తెలిసింది మరెప్పుడూ కన్పించ లేదని అడిగితే ఆ పని కూడా మాతోనే ఆప్ ద్వారా చేపిస్తారు అనింది ..ఐతే ఇకెందుకొస్తారు మరి .. మహిళా పోలీస్ పాపం ఆమె నేను ఎప్పుడు పోయిన ఆ కుర్చీలో కూర్చుని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది..పని చేస్తూ కనబడింది ఒక్క ANM జనాల ఇళ్లకు వెళ్లి ఆశా వర్కర్లు తో తిరుగుతూ వ్యాక్సిన్ వేపిస్తు అవి వాలంటీర్ సహాయంతో ఆన్లైన్ చెపిస్తు ఆమె తిసుకుంట్టున్న జీతానికి ఆమె పని సరిపోయింది.....అనిపించింది

ఇవ్వన్నీ వాస్తవాలు కాదని గుండె మీద చే వేసుకొని చెప్పండి..

*నా నుండి కోరుకునేది ఒక్కటే ..
# R@j
వాలంటర్స్స్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం లేదు...

ప్రభుత్వ విధి విధానాలను వ్యతిరేకిస్తున్నారు....
Satr Satr
Yes
asalu evdra e mantri. nakodaka volunteers meda paddaru entra meru andaru.. etu vanti videos spred cheyyoddu frds.

ah mantri ni NAVARANTALU ENNI avarevari ki vastayo cheppamandi
sanjay tammudu varun
we want justice
sanjay tammudu varun
🤜🤜🤜🤜
Sweety
జులై మొదటి వారం - వాలంటీర్లు కార్యకర్తలు అన్నారు. జులై రెండో వారం - వాలంటీర్లు బచ్చగాళ్ళు అన్నారు. జులై మూడో వారం - ఇష్టం లేనివారు తప్పుకోండి లేకుంటే మేమే తీసేస్తాం అంటున్నారు. ఇలా వారం ఒక ట్విస్ట్ లు ఇస్తే ఎలా .... ఇక వచ్చే వారం ఏ ట్విస్ట్ ఉంటుందో 🤦🤔
వచ్చేవారం ధర్మన రెవెన్యూ లో ఎంత దోచాడో చెప్తాడేమో. వాలంటీర్ అంటే రాజకీయం కాదు, దోచుకోవడం కాదు. 5వేలకి ఆయన చేస్తాడా వాలంటీర్ వర్క్.. స్వచ్ఛంద సేవకు వచ్చి ఎన్ని కష్టాలు వచ్చిన జగన్నన్న కోసం రాష్ట్రం బాగు కోసం నిలబడిన వారధులురా బిడ్డ.
Prabhavathi Rani
ram K
_వాలంటీర్ ది ఏముంది పంచాయతీ నాయకులు కార్యకర్తలు లేక సర్పంచ్ అజమసి చేసిన సరిపోద్ది వినలేదంటే ఎంపిడిఓ కార్యాలయంలో ఒక అరగంట సేపు ఉంటే పికి పారేస్తారు కానీ.....సచివాలయం లో ఉన్న సిబ్బంది మీద దృష్టి పెట్టంది ఆ సర్పంచ కెకదు ఎంపీపీ కి ఎంపీటీసీ లకు మాట వినకుండా చేస్తున్నారు ఈ సారి జగన్ ప్రభుత్వం రాదు అని జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు డిస్కషన్ పెట్టుకుంటున్నారు చేసే పని పక్కన పెట్టీ మరీ.....ఇదేనా మమ్మల్ని పర్మినెంట్ చేయని జగన్ కు చుక్కలు చూపిస్తాం అంటున్నారు చూసుకొని నిఘా పెట్టండి... విల్లు వాలంటీర్స్ మాత్రమే వీళ్లకు చెప్పే హక్కు కూడా పూర్తి స్థాయిలో లేదు....వాలంటీర్ కి అసిస్టెంట్ అనే పదాలకు చాలా వ్యత్యాసం ఉంది_ *_పేరుకు సచివాలయమే.. సచివాలయం పేరుకు మాత్రమే సచివాలయం సిబ్బంది పని మొత్తం అన్నం టైమ్ అయింది ఇప్పుడు కుదరదు వంటి అసహనమైన సమాధానాలు ఇక్కడ సిబ్బంది నుండి ఎక్కువ వినిపిస్తున్నాయి..  సచివాలయం కు ఒకటికి నాలగుసార్లు తిరిగితే కానీ ఇక్కడ సమస్యను నమోదు చేయడం లేదు చేసిన అర్జీ ఎప్పుడు పరిష్కారం ఔతుంది అని అడిగితే మేము అప్లై చేయడం వరకేను ఏమయినా ఉంటే మీ వాలంటీర్ ను అడుగు  అని చెపుతున్నారు వాలంటీర్ ను అడిగేదానికి ఇంత మంది సిబ్బంది ఎందుకు అని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు వాలంటీర్ చేయగలిగే పనులు ఇంటికొచ్చి మరి చేసి ఎప్పుడు పరిష్కారం ఔతుందో కూడా తెల్పుతున్నారని అని తెలిపారు..తక్షణమే ప్రజల సమస్యను గుర్తించి ప్రజనాయుకులు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పంచాయితీ ప్రజలు._* సచివాలయం వ్యవస్థ మీద మా అభప్రాయం మాది ఒక చిన్న పంచాయితీ పేరు చెప్పనులే ఎందుకంటే కొన్ని చోట్ల ఇదే పరిస్థితి మేము సచివాలయాలు రాకముందు MRO ఆఫీస్ లో గానీ MODO ఆఫీస్ లో గానీ మాపని చాలా సులభంగా చేపించుకునే వాడిని అక్కడ వాళ్లు చాలా గౌరవం కూడా ఇస్తారు... కనీసం ఒక వాలంటీర్ కు తెలిసిన తెలుసుకోవాలన్న కుతూహలం కొంత మంది సచివాలయం సిబ్బంది కి అవగాహన అస్సలు లేవ్  మొదటగా కంప్యూటర్ ఆపరేటర్ అదే డిజిటల్ అసిటేంట్ ఒక రైస్ కార్డు గురించి విడతీయుటం కానీ కలపడం గురించి కానీ కొత్తది పెట్టడానికి ఒక పెన్షన్ అప్లై గానీ ఆరోగ్యశ్రీ అప్లై గానీ సదరం ఇంకా మొదలైన సమస్యలు వాటి గురించి కనీస అవగాహన చేయమంటారు..ఏమైనా పథకాలు వస్తే మొబైల్ లో ఒక ఆప్ ఇచ్చి అప్లై చేయండ్రా అంటాడు లేకుంటే కారాక్స్ మీద కేరాక్స్ లు తీసుకుంటుంటారు వాలంటీర్ చేత ఎవరికన్నా ఏదైనా సమస్యతో డబ్బులు పడకపోయినా పెన్షన్ ఆగిపోయిన దాన్ని ఎలా రెక్టిపెయ్ చేయాలో తెలియక తలమునకలైతుంటడు ఇంకా vro మా సచివాలయంలో ఇతను నెలలో నేను ఎదో ఒక సమస్య పరిష్కారం కోసం సచివాలయం వెళ్తుంటా రెండు మూడుసార్లు తప్ప మిగిలిన రోజులు కనపడడు ఫోన్ చేస్తే నేను mro ఆఫీస్ లో ఉన్న నాకు మీటింగ్ ఉంది అని చెప్పుతూ జనాలను పదే పదే తిప్పించుకు ఉంటారు ఒక్క ఒంటరి మహిళా సర్టిఫికెట్ కోసం నెల అల్లడిచిండు నాకు తెలియదు డబ్బులిస్తే ఐపోయిద్దని ఆయన కొంచం మొఖ మటస్తుడు లే నకొకతను అదే వాలంటీర్ చెప్పాడు ఈ మార్గంలో వేళ్ళు ఐపొద్ది అని. ఇంకా సర్వేర్ ఆయన ఎప్పుడొస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు ప్రజలు ఆయన కోసం రెండు మూడుసార్లు తిరిగితే తప్ప ఆయన దొరకడు ఫోన్ చేస్తే నేను అక్కడున్న ఇక్కడున్న అంటుంటారు మరి సచివాలయం లో ఎప్పుడూనతరో మరి ... కరెంట్ వెల్పర్ ఇయనకి నెల రోజుల క్రితం మాఇంట్లో కి సరిగ్గా కరెంట్ రావడం లేదు అని ఊరి వి 4 కంప్లీట్ ఇచ్చా ఇప్పటికీ స్థితి గతి లేదు ఎప్పుడు ఫోన్ చేసిన అదిగో వస్తున్న ఇదుగో వస్తున్న ఇదే గానీ సమస్య అలాగే ఉంది సరే సచివాలయం లో కలుద్దాం అంటే అక్కడ ఉండరు..ఇంకా ఇంజనీర్ అశితెంట్ ఇయన్ని నేను ఇప్పటికి సరిగ్గా చూడలేదు సచివాలయం లో ఇంజనీర్ ఉన్నాడని  నాకు ఇమధ్యే తెలిసింది అదికుడా మా ఓటరు  ఇళ్ళకి బిల్లు పడలేదని వాలంటీర్ ను అడిగితే ఇంజినీర్ ను అడగమంది అప్పుడు తెలిసింది మరెప్పుడూ కన్పించ లేదని అడిగితే ఆ పని కూడా మాతోనే ఆప్ ద్వారా చేపిస్తారు అనింది ..ఐతే ఇకెందుకొస్తారు మరి .. మహిళా పోలీస్ పాపం ఆమె నేను ఎప్పుడు పోయిన ఆ కుర్చీలో కూర్చుని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది..పని చేస్తూ కనబడింది ఒక్క ANM జనాల ఇళ్లకు వెళ్లి ఆశా వర్కర్లు తో తిరుగుతూ వ్యాక్సిన్ వేపిస్తు అవి వాలంటీర్ సహాయంతో ఆన్లైన్ చెపిస్తు ఆమె తిసుకుంట్టున్న జీతానికి ఆమె పని సరిపోయింది.....అనిపించింది ఇవ్వన్నీ వాస్తవాలు కాదని గుండె మీద చే వేసుకొని చెప్పండి.. *నా నుండి కోరుకునేది ఒక్కటే ..
Eni chepavu kadha volunteer kastam kanipinchadam ledha niku okka A N M work only Asha work kanipisthund niku fever survey chesedhi volunteer lock down lo mandhulu echaru kapala kasaru palu, manchinilu, evani echindhi volunteers thelusu frist
Bangaru thalli My Heart
మనం ఎన్ని చేసిన వాళ్ళు మనల్ని gurthicharu మన బాధ సీఎం గారికి తెలుసు
Venkat
నన్ను నా తోటి వాలంటీర్ ను ఒక కార్పొరేటర్ కింద చేసే వాడికి సలాం కోడటం లేదని , మేము చేస్తున్న వార్డ్ నుండి వేరే వార్డు కీ ఒక్క రోజులో ట్రాన్స్ఫర్ చేసేసారు 3 ఏళ్ల నుండి చేస్తున్నాం , 😏 ,మనకి ఎవరు సపోర్ట్ లేరు
Sweety
Bangaru thalli My Heart
మనం ఎన్ని చేసిన వాళ్ళు మనల్ని gurthicharu మన బాధ సీఎం గారికి తెలుసు
రేపు సీఎం గారు వారికి వలె మాట్లాడితే మన పరిస్థితి? 🤔🤔
Papa i love u Love u bangaram
అయ్యో రామ మా కావాలని వాలంటరీ వ్యవస్థ పెట్టాలి కంపల్సరిగా ఇది రాకపోతే సంక్షేమ పథకాలు చేరవు అని మనం ఇవ్వమని అడిగామా
Papa i love u Love u bangaram
తన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎంతో గొప్పగా వివరించి ఒక రూపం తీసుకొచ్చి అంకితం చేశాడు
Papa i love u Love u bangaram
పార్టీపరంగా ఎవరు వ్యతిరేకులు అవ్వరు
Papa i love u Love u bangaram
కొంత మంది రాజకీయ నాయకులు లేని ఆలోచన కూడా సృష్టించి దానిని జగన్ వద్దకు తీసుకెళ్లి చెడు ప్రభావం కలిగే విధంగా సృష్టిస్తున్నారు
Show next 23 comments