జగనన్న లేకపోతే నేడు అనేక వ్యవస్థలు చిన్నాభిన్నం అయిపోయి ఉండేవి
S H A I K
Edemo govt job mari langa matalu langa yawaharalu yenni chudatledu edi kuda anthe
Papa i love u Love u bangaram
Super comment
Papa i love u Love u bangaram
వేలకు వేలు జీతాలు తీసుకుని ఓన్లీ కొన్ని గంటలు మాత్రమే పని చేసి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నారు
Papa i love u Love u bangaram
రాత్రనకా పగలనకా ప్రజలకు ప్రజలకు తోడుగా నిలబడుతూ అన్న ఆశయాలే మా వాలంటరీ భర్తకు పునాదులు
Papa i love u Love u bangaram
జగన్ అన్న మేము ఎవ్వరం కూడా మీకు వ్యతిరేకం కాదు నీ గవర్నమెంటు రావాలని 2019లో ఆశీర్వదించారు ప్రజలందరూ కూడా అందులో మేము కూడా భాగస్వాములైన ఉన్నాం నేను అడగలేదు మీరే నోటిఫికేషన్ ఇచ్చారు అంతే కానీ వాళ్లు తెలుసు వీళ్ళు తెలుసు వాళ్ళ దగ్గరికి వెళ్లి అక్కడ కూడా వెళ్లలేదు
Papa i love u Love u bangaram
వాలంటరీ వ్యవస్థ పెట్టింది జగన్ గారు ఆ వాలంటరీ వ్యవస్థ పని చేసినా చేయకపోయినా మంచి చెడు అంతా కూడా జగన్ గారికి చెందుతుంది రాబోయే 2024 లో అత్యధిక మెజారిటీతో గెలవాలని మేము ఆశీర్వదిస్తున్నాను ఇంతకన్నా మంచి మీకు కావలసింది ఇంకా ఏముందో చెప్తే అది చేస్తాను
Papa i love u Love u bangaram
జగనన్న మీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాలంటీర్లను గౌరవప్రదంగా చూడాలని వారికి సన్మానం అక్కర్లేదు కానీ అగౌరవపరిచే విధంగా మాట్లాడవద్దు అని సంబోధిస్తారు
వాలంటీర్ అంటే, ప్రభుత్వ పథకాలు కావలి జనాలకు, వాలంటీర్. ప్రాంతంలో ఒక వృద్ధురాలు మరణించింది, అతను ఒక స్వచ్ఛంద సేవకుని చేయు సహాయం చేశాడు. గణేష్ నగర్ కర్నూల్ అర్బన్. పనికి రాని ఉద్యోగం, కానీ గొప్ప ఉద్యోగం. వాలంటీర్లు అర్థం కానివాకి 🙏 దయచేసి వార్డు మరియు గ్రామ వాలంటీర్లకు మద్దతు ఇవ్వండి
వాలంటీర్ ల మీద ఏడ్చే బదులు అవినీతికి పాల్పడే అధికారుల మీద, అవినీతి చేసి బ్రతికే రాజకీయ నాయకుల మీద చూపించండి మీ ప్రతాపం.... ప్రతి ఒక్కడు వాలంటీర్ లను చెప్పేటోడే.... మీరు నెలకు 250000 రూపాయలు జీతం తీసుకుంటూ కూడా అవినీతికి పాల్పడి ప్రభుత్వ సొమ్ము దోచుకోచ్చు గాని.... నాయకులు కాంట్రాక్టు ల పేర్లతో దోచుకోవచ్చ కానీ , వాలంటీర్ నిస్వార్ధం తో అదికూడా కేవలం నెలకు 5000 వేతనం తో ప్రభుత్వ పథకాలు అన్ని ప్రజల వద్దకు తీసుకెడుతుంటే.... ప్రతి ఒక్కరు మైకు తీయసైకోవడం వాలంటీర్ ను విమర్శించడం... మీకు చేతనైతే.... నెలకు లక్ష రూపాయలు జీతం తీసుకొనే అధికారులతో ఇలాంటి పనులు చేయించండి.. జగన్ అన్న ని గెలిపించడానికి వాలంటీర్ లు సేవ చేస్తున్నారు... అంతే కాని మీలాంటి వాళ్ళతో చెప్పించుకోవటానికి కాదు. సర్
Ilanti mla valla CM chese avakasam lekunda chestunnaru.
Manam pranalu arpinchina manaki viluva ledu.
""""" WE WANT JUSTICE """""
Manam poradutunna manaki viluva ledu.
"""" WE WANT JUSTICE """"
Pedavalla illa gurinchi poradite ilage untundi.🙏🙏🙏😭😭😭
"""" WE WANT JUSTICE """"