This media is not supported in your browser
VIEW IN TELEGRAM
రేపు(19.05.2023) విజయవాడ లో వాలంటీర్లకు వందనం..వరుసగా మూడో ఏడాది సత్కరించనున్న ప్రభుత్వం. లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్. సత్కారంతో పాటు పనితీరు ఆధారంగా మూడు కేటగిరీల్లో అవార్డులు.. నగదు బహుమతులు.
☛ 𝗔𝘄𝗮𝗿𝗱𝘀 𝗟𝗶𝘀𝘁 ☟
[ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

17 comments

Show 1 more comment
Maku namakam ledu dora🙏
George Karu
E awards list Ela select chestunnaru chi enta fack na
R Sayyad
Na name raledu
List Ela select chestaro cheppandi
R Sayyad
Award list lo na name raledu
George Karu
ఇలా లిస్టు లు సెలెక్ట్ చేసిన బదులు ఏం లేకుండా సేవా అని కంటిన్యూ చేస్తే బాగుంటుంది కానీ ఐదు సంవత్సరాల వరకూ తగిన న్యాయం జరగకుండా ఉంటే 2024 లో ఇప్పటి ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి పెరగడం తప్పనిసరి
Kalyan Karthik
..
Maku namakam ledu dora🙏
😂😂😂😂
Kalpana Nallamadhi
Eluru district lest raledu vachena lest 1st year lest
MehareenMaheer
Nijam gane fake ala select chestaro anto asalu duty cheyani vallaku kuda awards istunnaru chesevariki kuda valla to patu samanam ga award istunnaru
P.sjayachandra P.sjayachandra
List lo name rani valla paristi enti konchem chepandi ayya😁😁
sanjay tammudu varun
fake list select chesinaru
Gude Prasad
Ntr district seva mitra list pettandi
Gude Prasad
Ntr district mitra list pls send me
Kalpana Nallamadhi
Eluru district New list kavali
ఒక్క సేవ మిత్ర తప్ప ,వజ్ర మరియు రత్న ఈ రెండు అవార్డ్స్స్ సచివాలయంలో వాళ్ళ అనుకూలంగా మాట్లాడేవాళ్లకు names recommend చేశారు.ఆఖరికి మొబైల్ లో పెన్షన్స్ app edo కూడా తెలియని వాళ్ళకి సేవ వజ్ర రత్న వచ్చినవి .ఇది ఎక్కడి నాయ్యం
MehareenMaheer
Vachi cluster lo adagandi avaru chestru avaru cheyaru ani pension late ga istunnaru ante varu vliiage leni vallakosam wait cheyali kada mari
MehareenMaheer
Meeru ila cheste chese work kuda cheyali anipinchadu chesina ade award istunnaru cheyani vallaku kuda ade istunnaru anipistundi inka difference akkada undi