ఎంత మంది CTET గురించి నెగటివ్ కామెంట్స్ చేసిన

DSc అప్ప్లై చేయడానికి CTET సర్టిఫికెట్ పనికి రాదు. 20% వెయిటేజ్ కూడా ఉండదు అనీ చాలా బాగా నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు 😊

చేయండి నేను మాత్రం CTET ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మేనేయను. ఈ ఛానల్ పెట్టింది CTET అండ్ సెంట్రల్ జాబ్స్ గురించి తెలియజేయడానికి 😊
thank you

6 comments

Hussain Goud
TET లాగానే CTET లో కూడా బీసీ వాళ్లకు 75 వస్తే క్వాలిఫై అయినట్లేనా సార్??
TeluguTET CTET Classes
Hussain Goud
TET లాగానే CTET లో కూడా బీసీ వాళ్లకు 75 వస్తే క్వాలిఫై అయినట్లేనా సార్??
Yes
read CTET 2026 ఇన్ఫర్మేషన్ బులిటిన్
state govt కీ రిజర్వేషన్ వర్తిస్తుంది
Madam exam OMR sheet lo anni ala fill cheyyali Dani kosam clear ga oka video cheyyadandi madam
నేను తెలంగాణ గురుకుల and తెలంగాణ DSC apply చేసింది CTET Certificate తోనే.
నాకు job కూడా వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాను.
Sreekanth Bondla
Don't think about waste fellos and half knowledgeable persons be positive don't stop your videos madam
S.Raziyabee Teacher S.RaziyabeeTeacher
Please continue ma'am