నేను తెలంగాణ గురుకుల and తెలంగాణ DSC apply చేసింది CTET Certificate తోనే. నాకు job కూడా వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాను.
Sreekanth Bondla
Don't think about waste fellos and half knowledgeable persons be positive don't stop your videos madam
read CTET 2026 ఇన్ఫర్మేషన్ బులిటిన్
state govt కీ రిజర్వేషన్ వర్తిస్తుంది
నాకు job కూడా వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాను.