*చంద్రబాబు అధికారంలోకి వస్తే మొదట తుపాకీ పేల్చేది వాలంటీర్ల మీదనే..! - ధర్మాన ప్రసాద్ రావు, రెవిన్యూ శాఖ మంత్రి*
20 comments
Show 8 more comments
Sweety
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయిన సంవత్సరమునకు ఒక వెయ్య పెరిగినట్టు మాకు ఈ మూడు సంవత్సరాలు కి ఒక మూడు వేలు పెంచి (8000) ఉద్యోగ భద్రత ఇస్తే ఎన్ని సంవత్సరాలు అయిన మీరే సీఎం గా ఉండేలా మేము కృషి చేస్తాం సార్. ప్రభుత్వం ఉద్యోగుల మాకు వేలు వేలు అవసరం లేదు ఒక 3 లేదా 4 వేలు చాలు సార్.. 🙏
మా మీద గన్ పేలితే మేము భరించుకుంటాం గాని... ముందు మాకు ఉద్యోగ భద్రత & గౌరవ వేతనం కాకుండా సాలరీ ఇవ్వండి... అప్పుడు యెవ్వడు మమ్మలిని గురి పెట్టి పేల్చలేరు..
Shabir Vali
ఎవడు గన్ పెట్టి కాల్చేవాడు మా వాలంటీర్స్ నీ మేము తప్పు చేయలేదు ఎవరికీ భయ పడము
Sweety
Sir miku ma medha antha concern maku salary penchi, bhadhartha ivvandi evadu Gun tho pelchaledu ga. Intha chinna logic ela miss ayyaru.
Mammalni kevalam use chesukovadaniki ithe prathi roju mithone pelchabaduthunam sir
Rj
ఎం ఉంది మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి పర్మినెంట్ చేయాలి అప్పుడు ఎలాంటి గన్ పెలదు
Phani kiran kumar
మేము ఉనంతవరకు మీరు ఉంటారు. అనగా వాలంటీర్స్ ఉనంతవరకు YSRCP అధికారం లో ఉంటుంది. ఐతే జీతాలు పెంచండి. అప్పుడు సాధ్యం. కనీసం ₹8000 అయినా చేయండి. మళ్ళీ అధికారం లోకి YSRCP ఉంటుంది.
₹8000 ఇవ్వండి YSRCP ఉంటుంది.(120 స్థానాలు ) ₹10000 ఇవ్వండి YSRCP ఉంటుంది. (140 స్థానాలు ) ₹12000 ఇవ్వండి YSRCP ఉంటుంది. (150 స్థానాలు ) ₹15000 ఇవ్వండి YSRCP ఉంటుంది (160 స్థానాలు ) ₹15000 మరియు పర్మనెంట్ చేయండి. (170 స్థానాలు ) ₹15000,పర్మినెంట్ జాబ్, EHS,CPS, LEAVES(సంవత్సరానికి 36 సెలవులు) ఇవ్వండి.(175 స్థానాలు )
Eppudu unna upayogam em undi
Teesi veyatame better
Undi ee 5000 ki chese badulu
Mammalni kevalam use chesukovadaniki ithe prathi roju mithone pelchabaduthunam sir
అనగా వాలంటీర్స్ ఉనంతవరకు YSRCP అధికారం లో ఉంటుంది. ఐతే జీతాలు పెంచండి. అప్పుడు సాధ్యం. కనీసం ₹8000 అయినా చేయండి. మళ్ళీ అధికారం లోకి YSRCP ఉంటుంది.
₹8000 ఇవ్వండి YSRCP ఉంటుంది.(120 స్థానాలు )
₹10000 ఇవ్వండి YSRCP ఉంటుంది. (140 స్థానాలు )
₹12000 ఇవ్వండి YSRCP ఉంటుంది.
(150 స్థానాలు )
₹15000 ఇవ్వండి YSRCP ఉంటుంది
(160 స్థానాలు )
₹15000 మరియు పర్మనెంట్ చేయండి.
(170 స్థానాలు )
₹15000,పర్మినెంట్ జాబ్, EHS,CPS, LEAVES(సంవత్సరానికి 36 సెలవులు) ఇవ్వండి.(175 స్థానాలు )