📋 *సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులుᵛᶜ*
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ *వాలంటరీ ఫిర్యాదు మేరకు నలుగురి సచివాలయ సిబ్బందికి ఎన్నికల సంఘం శోకాజ్ నోటీలు జారి చేయడం జరిగింది.*
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ మండల పరిధిలోని గుండ్లకొండ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న *నాగేశ్వరి మహిళ పోలీసు, తేజశ్వని విఆర్వో, నీలవేణి విలేజి సర్వేయర్, రవికుమార్ పంచాయతి కార్యదర్శి* వీరికి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారి చేయడం జరిగింది.

■ బిఎలీలు ఓటర్ కార్డుకి ఆధార్ లింక్ చేయడం కేటాయించిన విధులను *వాలంటరీలు చేయలని ఒత్తిడి చేస్తుడటంతో గుండ్లకొండకు చెందిన మాధవశేకర్ అనే వాలంటరీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది.*

■ విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహారించడంతో పాటు *వాలంటరీలకు సంబందం లేని ఓటరుకు ఆధార్ లింకప్ చేయాలని బెదిరిస్తుడటంతో* ఎన్నికల సంఘం వీరిపై షోకాజ్ నోటీసు జారి చేయడం జరిగింది.
●Source : విశాలాంధ్ర - దేవనకొండ
- - - - - - - - - - - - - - - - - - - - - -
☑️ *Memo.No.818/Elecs.D/22_1 _ 13.07.2022*
[ http://bit.ly/ElectionsVolunteerSystem ]

☑️ Chat Box : [ https://comments.app/view/aY4b0Xbl ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

44 comments

Show 4 more comments
Dasari Jagadeesh
Yes
Sweety
నోటీసులు ఎందుకు ఇచ్చారు వాళ్ళని పీకేయాలి. పేరుకి సెక్రటరీ ఏ వర్క్ చెయ్యరు. మాతో అన్ని చెహించుకొంటారు. ఛీ!!
Sweety
👌👌👌👌
Sweety
Sai
Correct
అవును అన్న మరి దారుణంగా చూస్తున్నారు అన్ని చెహించుకొంటున్నారు. ఇలా వచ్చి కూర్చొని పోవడానికి 30k తీసుకొంటున్నారు.
Sudha@R
Super అసలు....



Baga chesaru 🤝
Ramanamma Menda
👌👌
Sweety
Cheyakandi anna.. e post share cheyandi mi groups lo valaki bhayam vachi works chepadam off chestaru. Ma group lo ipude share chesanu
Navya Chowdary
Secretary deniki peniki radu ,prati Pani mataone chepinchukuntaru , panchayati lo a vishayam pattinchukoru
Durga padavala
Yes
Adukuntunnaru bayya, permanent chesina tarwata Mari yekkuvaindi.
Volunteer ni VRA lu ga maarchamani govt ki proposal pettali.
shaik Khaja Rasool
అన్ని సచివాలయం లో ఇలానే జరుగుతుంది. ఎలక్షన్ కమీషన్ వీటి పయ్ దృష్టి పెటి అందరకీ షోకాజ్ నోటీస్ ఇవాలీ
Sweety
☎️ *ఎన్నికల కమిషన్ టోల్ ఫ్రీ నంబర్ : 1800111950*
Seetha
మాకు ఇదే పరిస్థితి
ఇది చాలా మంచి పరిణామం ఎప్పుడూ సచివాలయం ఇబ్బంది వాలంటీర్లను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఈసారి మనం ఆడుకున్నాం ఈసారి వాలంటీర్లు ఆడుకున్నారు ఇది చాలా గొప్పతనం ...
MAHESH
Navya Chowdary
Secretary deniki peniki radu ,prati Pani mataone chepinchukuntaru , panchayati lo a vishayam pattinchukoru
Prathi okka sachivalyamlo same problem andi evaru pattinchukttoledu volunteers ni😰
Sweety
MAHESH
Prathi okka sachivalyamlo same problem andi evaru pattinchukttoledu volunteers ni😰
☎️ *ఎన్నికల కమిషన్ టోల్ ఫ్రీ నంబర్ : 1800111950* cal chesi chepandi vale chusukontaru
Ranganna M
Super sir
Show next 19 comments