📋 *సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులుᵛᶜ*
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ *వాలంటరీ ఫిర్యాదు మేరకు నలుగురి సచివాలయ సిబ్బందికి ఎన్నికల సంఘం శోకాజ్ నోటీలు జారి చేయడం జరిగింది.*
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ మండల పరిధిలోని గుండ్లకొండ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న *నాగేశ్వరి మహిళ పోలీసు, తేజశ్వని విఆర్వో, నీలవేణి విలేజి సర్వేయర్, రవికుమార్ పంచాయతి కార్యదర్శి* వీరికి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారి చేయడం జరిగింది.

■ బిఎలీలు ఓటర్ కార్డుకి ఆధార్ లింక్ చేయడం కేటాయించిన విధులను *వాలంటరీలు చేయలని ఒత్తిడి చేస్తుడటంతో గుండ్లకొండకు చెందిన మాధవశేకర్ అనే వాలంటరీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది.*

■ విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహారించడంతో పాటు *వాలంటరీలకు సంబందం లేని ఓటరుకు ఆధార్ లింకప్ చేయాలని బెదిరిస్తుడటంతో* ఎన్నికల సంఘం వీరిపై షోకాజ్ నోటీసు జారి చేయడం జరిగింది.
●Source : విశాలాంధ్ర - దేవనకొండ
- - - - - - - - - - - - - - - - - - - - - -
☑️ *Memo.No.818/Elecs.D/22_1 _ 13.07.2022*
[ http://bit.ly/ElectionsVolunteerSystem ]

☑️ Chat Box : [ https://comments.app/view/aY4b0Xbl ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

44 comments

Show 20 more comments
Seetha
మాకు ఇదే పరిస్థితి
ఇది చాలా మంచి పరిణామం ఎప్పుడూ సచివాలయం ఇబ్బంది వాలంటీర్లను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఈసారి మనం ఆడుకున్నాం ఈసారి వాలంటీర్లు ఆడుకున్నారు ఇది చాలా గొప్పతనం ...
MAHESH
Navya Chowdary
Secretary deniki peniki radu ,prati Pani mataone chepinchukuntaru , panchayati lo a vishayam pattinchukoru
Prathi okka sachivalyamlo same problem andi evaru pattinchukttoledu volunteers ni😰
Sweety
MAHESH
Prathi okka sachivalyamlo same problem andi evaru pattinchukttoledu volunteers ni😰
☎️ *ఎన్నికల కమిషన్ టోల్ ఫ్రీ నంబర్ : 1800111950* cal chesi chepandi vale chusukontaru
Ranganna M
Super sir
Sweety
ఇలా property ,water tax kuda వసూలు చేయండి అని ఫోర్స్ చేసే సెక్రెటరీ మీద complaint చేయడానికి ఏమి అయిన ఉందా...?? Sir
J Chinna
Sweety
ఇలా property ,water tax kuda వసూలు చేయండి అని ఫోర్స్ చేసే సెక్రెటరీ మీద complaint చేయడానికి ఏమి అయిన ఉందా...?? Sir
Ela katisthunadu ani memu adiginam... Asalu maku kolalilu levu kada sir memu andku katali watar tax ante boring lu vesindi government kada katali anaru... Sontha boru vesukuna vallatho kuda katisthunaru....
J Chinna
Mpdo office ki velli chepithe... Vallu kuda villake saport chesthunaru inka manam chesedi anti chepandi....
# R@j
Maa "DA". kuda Anthe....
Pedda torture......
Sweety
# R@j
Maa "DA". kuda Anthe.... Pedda torture......
అందరికి అందరూ అంతే అన్న... వాలంటీర్లును వెహిచుకొని తింటున్నారు. సెక్రటరీలు వలన చాలా ఇబ్బందులు వస్తున్నాయి.
Miriyampalli Ramprasad
👌manchi Pani chesaru
ManiRoop
Memu kooda rojukokaru duty chesthunnam ofc lo 10 to 5 evarevaru vastunnaro valla names book lo enter cheyyali, enka chala works chepisthunnaru, weekly 4 times meeting oh my god , vadduraa baabu 🙏🙏🙏🙏
Seetha
Super bro, good work
MS Madhav
Complete ichina volunteer paristiti ela undo
మంచి పరిణామం ..
congratulations 👏...
అలాగే ప్రతి వార్డ్ లోని ప్రతి గ్రామం లోని... సచివాలయం లో ఉన్న వాలంటీర్లు ఎదో ఒక విధంగా బాధలు అనుభవిస్తున్నారు మన ఇబ్బందులు చెప్పుకోడానికి కి కూడా ఒక యూనియన్ వ్యవస్థ ఉండాలి అని కోరుకుంటున్నాను జై హింద్...✊
Show next 3 comments