AP DSC లో job రాని వారు ఎవరు కూడా భాధ పడకండి..! అవును భాధ గానే ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు.. కానీ ఇప్పుడు మీరు జరిగి పోయిన దానిని మార్చలేరు కదా?? What next?? మీ plan B ఏంటి అనేది అలోచించండి 👍
సెంట్రల్ level లో నోటిఫికేషన్స్ వరసగా రాబోతున్నాయి. KVS, NVS EMRS ఇవి ఈసారి మిస్ అవుతే మరల 2029 కే కాబట్టి కొంచెం కష్టం అయినా సరే మరల చదవడం ప్రారంభించండి..!
ఓటమి అనేది శాశ్వతం కాదు..! అది గెలుపు కు పునాది...!.