వాలంటీర్లకు_షోకాజ్_నోటీసులు.jpg
64.6 KB
*కర్నూలు జిల్లా ఆదోని 4, 5, 6వ వార్డుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఐదుగురు వార్డు వాలంటీర్లకు షోకాజ్ నోటీసులు*

8 comments

George Karu
అవసరమా ఎన్నికలో ప్రచారానికి వాలంటీర్ అనవసరపు దానికోసం యెందుకు ఇబ్బందీ
sanjay tammudu varun
volunteer ke kadhu prcharam tippukunna avdike ivvale meru ane go ichina patichina valake ivvale notice lu
V C M
వాలంటీర్లు కూడా ప్రజా సేవకులే
కాబట్టి వారు ఎన్నికల విధులలో పాల్గొనవచ్చు
ఒక వేళ ప్రభుత్వ ఉదోగస్తుల కింద పరిగణిస్తే వారికి ఉద్యోగ భద్రత కల్పించి సర్వీస్ రిజిస్టర్ ఓపెన్ చేయాలి....
Phani kiran kumar
ఎన్నికల పని చేయకూడదు అని G.O ఉంది కదా. కాబట్టి సర్వీస్ లు regular చెయ్యాలి.
Seetha
వాలంటీర్లు ఉద్యోగులు కాదు కదా మళ్ళీ ఎందుకు నోటిసులు
Sweety
Dharunam
Thulasi Shanmugam
Ennikalaku thiragaka pothe naayakulu oppukoru thirigithe notice lu em cheyali assalu...🤔🤔