🔥 *జగనన్న సురక్ష కార్యక్రమం లో వాలంటీర్స్ యొక్క పనులు*

ఈ సురక్ష క్యాంపు కి వారం రోజుల ముందు నుండి (జూన్ 24) వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్లవలెను

1⃣వాలంటీర్లు సిటిజెన్ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగి వారి యొక్క రెస్పాన్స్ ని Volunteer App లో Form fill చేయాల్సి ఉంటుంది (యాప్ ఇంకా రాలేదు)

2⃣ ఫారం సబ్మిట్ చేసిన తర్వాత వాలంటీర్స్ Pocket Calendar ని citizen కి ఇస్తారు

3⃣ ఆ క్యాలెండరు పట్టుకున్నట్లుగా Citizen కి Geo-Tagged Photo తీసి App లో Upload చేయాలి

4⃣ Schemes మరియు Service Requests కి సంబందించిన Issues ఏమైనా ఉన్నట్లయితే ఆ డాకుమెంట్స్ కలెక్ట్ చేసి సచివాలయం కి సబ్మిట్ చేయాలి

5⃣ డాకుమెంట్స్ ని సచివాలయం కి ఇచ్చిన తర్వాత వారు ఇచ్చే Token Number ని Citizen కి అందజేయాలి

🔥 *క్యాంపు రోజు(జూలై 1) వాలంటీర్ పనులు*

☛ ఉదయం 09:30 కి మండల అధికారులు సచివాలయం కి వస్తారు
☛ Issues మరియు service requests ఉన్న citizens ని సచివాలయం వద్దకు వాలంటీర్ తీసుకురావాలి
☛మండల అధికారుల చేతుల మీదగా సచివాలయం కి తెచ్చిన service requests లో Approve అయిన సర్టిఫికెట్స్ ని citizens కి అందజేయాలి #JSP
https://t.me/VolunteerConnection

56 comments

Show 25 more comments
Suhasini Boyina
Mana time waste
Suhasini Boyina
ఎండలు అని స్కూళ్లకు సెలవలు ఇస్తున్నారు,రోడ్ల మీద తిరిగే మనకి మాత్రమే విశ్రాంతి లేదు
Suhasini Boyina
అన్నీ పనులు మనం చేస్తే సచివాలయ సిబ్బండికి జీతాలు ఎందుకు,మల్లి వాళ్లకే జీతాలు పెంచుతున్నారు
Suhasini Boyina
మన పని మాత్రమే పెరుగుతుంది కానీ మన జీతాలు మాత్రం పెంచారు.అడిగితే మల్లి ఎలక్షన్ లో గెలిస్తే పెంచుతామంటున్నారు
Suhasini Boyina
మా శ్రమని దోచుకుం టున్నారు,ప్రతి సంవత్సరం ఉద్యోగం తీస్తమన్నారు కానీ తీయడం లేదు,దాని కోసం వేచి ఉండి 3 సంవత్సరాలు అయింది
Suhasini Boyina
Request pettukunna vallani maname theesukuni ravalanta vallemaina pellikuthurla,vallu ralera
Suhasini Boyina
Ee comment box endukosam pettinattu
Suhasini Boyina
Andaru volunteers okkatiga vundadanledu
Suhasini Boyina
Oka secretary ki problem vunte andarithi porado mari valla problems ni solve chesukuntunnaru but volunteers ala okkatiga ante union ga vundadam ledu endukala
Suhasini Boyina
Volunteers problems paiki pampinchaleni groups enduku
Suhasini Boyina
Discussions enduku
Suhasini Boyina
Ee comments enduku
Suhasini Boyina
Volunteers abhiprayam enduku kavali
Suhasini Boyina
Vallaku theliyada work load ekkuva avuthundani
Suhasini Boyina
Meelo evarki anipinchadam Leda work load ekkuva avuthundani
Show next 10 comments