This media is not supported in your browser
VIEW IN TELEGRAM
■ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :: నిర్లక్ష్యంపై ప్రశ్నించినందుకు వాలంటీర్లపై సచివాలయ ఉద్యోగుల ప్రతాపం - కుర్చీలు తీయించి దారుణం! (10.08.2022)
■ Source : Dailyhunt/ABP దేశం
■ అల్లవరం మండలం/తుమ్మలపల్లి గ్రామ సచివాలయం

32 comments

Show 14 more comments
Shabir Vali
సచివాలయంలో పని చేసిది వాలంటీర్స్ కానీ వాళ్లకు ఇచ్చే గరవం చాలా తక్కువ పొగరు చాలా ఏకైనది నోరు అదుపులో లేదు
Dasari Jagadeesh
వాలంటీర్స్కి కనీసం గౌరవం కూడా లేదు పిర్తిగా సచివాలయం స్టాఫ్ దగ్గర
Papa i love u Love u bangaram
వాళ్ళు ఎంత జీతం అయినా పొందొచ్చు అది వాళ్ల హక్కు కానీ ప్రజలకు ఇబ్బంది కలిగే ఈ విధంగా ఎవరు ప్రవర్తించకూడదు
K.Ratnakumari
మా సచివాలయం లో కూడా ఇదెయ్ పరిస్థితి,
Papa i love u Love u bangaram
మనం ప్రజల మంచి కోసం ప్రజలకు మేలు జరగాలని సంక్షేమ పథకాలు అమలులో ఎటువంటి అవినీతి జరగకుండా దళారులు లేకుండా పాలన జరగాలని ప్రతి రూపాయి కూడా లబ్ధిదారుల ఖాతాలో జమ కావాలని సీఎం గారు ఆదేశాలు
Papa i love u Love u bangaram
మేలు చేయాలని 2019 నుంచి అహర్నిశలు కృషి చేస్తున్న వాలంటీర్లను కించపరిచే విధంగా తృణప్రాయంగా వదిలేసి వెళ్ళిపో కొంతమంది వాలంటీర్ల పై తప్పుడు ప్రచారాలు చేసి మున్సిపల్ కమిషనర్లు చేత చెప్పిస్తున్నారు
Papa i love u Love u bangaram
ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన సీఎం కోసం మేము ఎల్లప్పుడూ కష్టపడుతూనే ప్రజలను సంక్షేమ పథకాల అందజేసే విధంగా మేము పోరాడుతాం ఇది మా సంకల్పం
Papa i love u Love u bangaram
ఎంతోమంది రాజకీయ నాయకులే కాకుండా బయట ఉన్న వ్యక్తులు కూడా చాలామంది వాలంటీర్లను కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు వారందరికీ బుద్ధిచెప్పే కాలం దగ్గరలో ఉంది సీఎం జగన్ ని నమ్ముకున్న వారు ఎవరు కూడా మోసం పోలేదు
Kalyani Badugu
Minimum respect ivvatledu society
AJAY TAGORE
Volunteer ke telisina schemes piyna knowledge, sachivalayam staff ke kontha kuda teliyadhu, alantapudu badaye yendhuku vallaki, nil knowledge sachivalayam vallu 60 to75 %, total ga .Ela cheyadam
chala badha karam, chala sachivalayam lo ela face chesthunaru.
AJAY TAGORE
Yendhuku vallaki jobs, resign chesi entlo unda manalisendhe, ooo pedha buildup, job rakuntey ela, job vasthey ela na, prajalaku em Cbesthunaru mari vallu-
sanjay tammudu varun
made kuda ede paristuthi sachivalayam staff ke salary increase aiyinaka baga kommulu periginiye eppudu kainya volunteers kallu teravaka pote eppudu velake jariginde next manake kuda ede paristuthi vastunde unity ga unde road meda ke randi collecter office kada dharna chedam rande
Krishna Reddy
Maa sachivalayamlo ide paristithi
Volunteers ni ,secratries chulakanaga chusthunaru ekkada andharu samanam ani yepudu telusthundho ento. Mari intlo panimishulla treet cheste yela .
Jagan gaaru lekapote e jobs vuntaya . ayana punyam valana job vaste yedho veella talent valana vachinattu, veelle antha anukunnattu konthamandhi secratry lu behave chesthunaru.
Sanchivalayam bokka.... Volunteer best👌...Total work chesidhi Volunteer ye
జగనన్న ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ సక్రమంగా పనిచేసినట్టు అయితే నూటికి నూరుపాళ్ళు జగనన్న ప్రభుత్వం 2024లో వస్తది చేసి చూపిస్తారు గెలుస్తారని నమ్మకం ప్రజల్లో మొదటగా ఏర్పడాలనేది జగన్ అన్న గారి కోరిక అటువంటి వాలంటీర్లు మీద ఇటువంటి మాటలు చెప్పి ఉద్యోగస్తులు మరియు వాలంటరీ కూడా ప్రజలు ప్రజలు చేత చి అనిపించుకోవడానికి నిదర్శనంగా నిలబడకండి ఇది చాలా పొరపాటైన పని ఈ తప్పు పని గమనించవలసిందిగా కోరుకుంటున్నాను