31 comments

Show 21 more comments
సర్పంచ్ల వ్యవస్థను రద్దు చేయాలి
DARAPU RAVI
ఓక వాలంటీర్ 5 సంవత్సరాల జీతం కా బిల్లు కి చెస్తుంది మీకు ఎందుకు రా జీతం జీతం లు
Puli Vishnu
Vo la ki 10000 velu vala midha edavandi
Visw Viswa
నాయకుడు ప్రజా పరిపాలన కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన వాడు,జీతం కోసం కాదు.
N Madhuri
నా దృష్టిలో అందరు ఒకే సారి వాలంటీర్స్ సేవ మానేస్తా అప్పుడు తెలుస్తుంది వాలంటీర్స్ విలువ అప్పటి వరకు మనకు జీతం పెరగదు కనీసం ఒక 7000 వేలు పెంచిన కొంచం సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది మరి బోతుగా 5000 ఇస్తున్నారు
ఎక్కడ
ఇలా
ఉండదు
karim shaik
Valinters salaries penchandi sir 8500/-cheyandi.
Navya Chowdary
Sarpanch lu am chestunaru ani evvali, volunteers laga enti entiki tirugutunnara
Volunteer s ki salary pechandi sir
సెక్రటరీలకు‌30 వేలు అయ్యింది వాల్లతో పోల్చుకోండి బాగుంటుంది.అంతేకాని
వాలంటీర్ కి ఇచ్చే 5వేలకి వాల్ల మీద పడి ఏడవడం ఏంట్రా బాబు. వాల్ల కష్టానికి తగిన ప్రతిఫలం దొరకడం లేదు.