31 comments

Show 15 more comments
~ Tirumala..
Andhuke madya madya lo karona break lu vastuttai ... Volunteer tappa megahatha vesayemlo ...
Phani kiran kumar
వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడినారు. మనం చేసేది కేవలం 12-13 రోజులు.25-26 రోజులు పనిచేసే వాలంటీర్స్ ఉన్నారు. జీతం పెంచండి అని అడిగినందుకు ఎవడు పని చేయమన్నారు అని అడిగిన అధికారులు ఉన్నారు. మనం చెప్పాల్సింది ఏమిటంటే ₹15000 ఇవ్వండి. పూర్తి స్థాయి లో చేస్తాము అని చెప్పాలి. దీనికి కొంతమంది వాలంటీర్స్ ఒప్పుకోలేదు. వాళ్ళు బయట పని చేస్తున్నారు. సచివాలయం పని చేస్తున్నారు.
M.Maiboob Sab
ఇంతకీ సర్పంచ లకి 15 వేలు 20వేలు ఎందుకు ఇవ్వాలి
Volunteerlaki 5 వేలు ichi parmenent cheyandi chaalu
M.Maiboob Sab
అనవసరంగా బిల్లులు పెట్టి నిధులు తింటున్నారు కదా అది చాలా మికి
Ramesh Thurram
మా పల్లెటూరులో sarpanchulu అసలు ఆఫీస్ లకి రారు ఇంత వరకు ఎలాంటి వర్క్ కూడా చేయలేదు. వాలంటీర్స్ నీ తీసివేసి వాలనే చేయమనడ
Volunteer
ప్రస్తుత ప్రభుత్వం పై వాలంటీర్ లకు వ్యతిరేకిత రావడానికి ప్రచురించిన వార్త ఇది
సర్పంచ్ల వ్యవస్థను రద్దు చేయాలి
DARAPU RAVI
ఓక వాలంటీర్ 5 సంవత్సరాల జీతం కా బిల్లు కి చెస్తుంది మీకు ఎందుకు రా జీతం జీతం లు
Puli Vishnu
Vo la ki 10000 velu vala midha edavandi
Visw Viswa
నాయకుడు ప్రజా పరిపాలన కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన వాడు,జీతం కోసం కాదు.
N Madhuri
నా దృష్టిలో అందరు ఒకే సారి వాలంటీర్స్ సేవ మానేస్తా అప్పుడు తెలుస్తుంది వాలంటీర్స్ విలువ అప్పటి వరకు మనకు జీతం పెరగదు కనీసం ఒక 7000 వేలు పెంచిన కొంచం సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది మరి బోతుగా 5000 ఇస్తున్నారు
ఎక్కడ
ఇలా
ఉండదు
karim shaik
Valinters salaries penchandi sir 8500/-cheyandi.
Navya Chowdary
Sarpanch lu am chestunaru ani evvali, volunteers laga enti entiki tirugutunnara
Volunteer s ki salary pechandi sir
సెక్రటరీలకు‌30 వేలు అయ్యింది వాల్లతో పోల్చుకోండి బాగుంటుంది.అంతేకాని
వాలంటీర్ కి ఇచ్చే 5వేలకి వాల్ల మీద పడి ఏడవడం ఏంట్రా బాబు. వాల్ల కష్టానికి తగిన ప్రతిఫలం దొరకడం లేదు.