31 comments

Show 8 more comments
M BHASKAR
అనవసరంగా బిల్లులు పెట్టి నిధులు తింటున్నారు కదా ఇంకేం కావాలి మీకు
ఎవరు చూసినా వాలంటీర్లల మీద పడి ఏడుస్తున్నారు
Roshni Ester
ఈ సొల్లు మాటలు ఎందుకు లెండి sir
వాడకానికి తక్కువ లేదు
30 వేల వాడి కన్నా 5000 వేల వాడి పని ఎక్కువ pressure ఎక్కువ
~ Tirumala..
Oka two months service apestte antte appudu..
~ Tirumala..
Volunteer andharu .. service apedham ..appudu mptc zptc chestaru work..
Valu em cheysthunnaru asalu meeting ki attend avithey 3000 avi kuda waste asalu avasaram valaki em sevalu cheysthunnaru ani 15000 kavale
అనవసరంగా బిల్లులు పెట్టి నిధులు తింటున్నారు కదా ఇంకేం కావాలి మీకు
ఎవరు చూసినా వాలంటీర్లల మీద పడి ఏడుస్తున్నారు meeru chesepani emmudi meeku eche money maku evvandi apani meme chestam
58577 BOYA HAREESH
పని చేయకుండా ముప్పై వేల రూపాయలు జీతం తీసుకునే వారి కంటే జీతం తొ సంబంధం లేకుండా కేవలం 5000లకు పని చేసే వాలంటీర్స్ ను అభినందించడం మానేసి , వాలంటీర్స్ పైన ఏడుస్తున్నారు ... సిగ్గులేకుండా
~ Tirumala..
Andhuke madya madya lo karona break lu vastuttai ... Volunteer tappa megahatha vesayemlo ...
Phani kiran kumar
వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడినారు. మనం చేసేది కేవలం 12-13 రోజులు.25-26 రోజులు పనిచేసే వాలంటీర్స్ ఉన్నారు. జీతం పెంచండి అని అడిగినందుకు ఎవడు పని చేయమన్నారు అని అడిగిన అధికారులు ఉన్నారు. మనం చెప్పాల్సింది ఏమిటంటే ₹15000 ఇవ్వండి. పూర్తి స్థాయి లో చేస్తాము అని చెప్పాలి. దీనికి కొంతమంది వాలంటీర్స్ ఒప్పుకోలేదు. వాళ్ళు బయట పని చేస్తున్నారు. సచివాలయం పని చేస్తున్నారు.
M.Maiboob Sab
ఇంతకీ సర్పంచ లకి 15 వేలు 20వేలు ఎందుకు ఇవ్వాలి
Volunteerlaki 5 వేలు ichi parmenent cheyandi chaalu
M.Maiboob Sab
అనవసరంగా బిల్లులు పెట్టి నిధులు తింటున్నారు కదా అది చాలా మికి
Ramesh Thurram
మా పల్లెటూరులో sarpanchulu అసలు ఆఫీస్ లకి రారు ఇంత వరకు ఎలాంటి వర్క్ కూడా చేయలేదు. వాలంటీర్స్ నీ తీసివేసి వాలనే చేయమనడ
Volunteer
ప్రస్తుత ప్రభుత్వం పై వాలంటీర్ లకు వ్యతిరేకిత రావడానికి ప్రచురించిన వార్త ఇది
సర్పంచ్ల వ్యవస్థను రద్దు చేయాలి
DARAPU RAVI
ఓక వాలంటీర్ 5 సంవత్సరాల జీతం కా బిల్లు కి చెస్తుంది మీకు ఎందుకు రా జీతం జీతం లు
Puli Vishnu
Vo la ki 10000 velu vala midha edavandi
Visw Viswa
నాయకుడు ప్రజా పరిపాలన కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన వాడు,జీతం కోసం కాదు.
N Madhuri
నా దృష్టిలో అందరు ఒకే సారి వాలంటీర్స్ సేవ మానేస్తా అప్పుడు తెలుస్తుంది వాలంటీర్స్ విలువ అప్పటి వరకు మనకు జీతం పెరగదు కనీసం ఒక 7000 వేలు పెంచిన కొంచం సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది మరి బోతుగా 5000 ఇస్తున్నారు
ఎక్కడ
ఇలా
ఉండదు
karim shaik
Valinters salaries penchandi sir 8500/-cheyandi.
Navya Chowdary
Sarpanch lu am chestunaru ani evvali, volunteers laga enti entiki tirugutunnara
Show next 2 comments