31 comments

Pavan vankam
Yekuva anta edem karma swami ma volunteer s meda padinaru andaru
Pavan vankam
Meku avaru dorakaleda ma meda padi yedustunaru
Kali Lolla
Last ki ma volanteer smeda paddaru
అందరి కంటే తక్కువ అమౌంట్ కాబట్టి comparision చేస్తున్నారు 🤦
Chinni Joseph
వాలంటీర్స్ వల్ల గవర్నమెంట్ నడుస్తుంది వర్క్స్ అన్ని వాలంటీర్స్ చేస్తున్నారు.. మీరు ఏం పీ... తున్నారని పెంచాలి గౌరవ వేతనం... అందరు మా వాలంటీర్స్ మీద పడి ఏడుస్తున్నారు.???
Thavva Subbarao
వాలంటీర్లకి ఇస్తుంది 5000 మాత్రమే పై 5000 అడిగి తీసుకోండి 15000 వద్దులే 15 వేల అడుగుతున్నారు వాళ్ళింటిల కంటే తక్కువ అంటున్నారు కదా 3000 వాళ్ళ ఇంటికి 5000 5000 తీసుకోండి 15000 వద్దులే
K prem kumar
sarpanch lu, MPTC lu, MPP, ZPTC lu em pikuthunaru haa any time praja lo tirigi anni panulu chesedhi memu ra mikem Bill's vastunayi ga baga tintunaruga adhi kuda saripova miku ma midha padaru 🤦‍♂️🤦‍♂️🙏🙏
Sweety
అసలు మీరు ఏమి చేస్తున్నారని మీకు 15వేలు, 30వేలు. అలైతే మీ కంటే డబల్ ఆశించాలి కానీ అలా చేయడం లేదు.

వాలంటీర్లు అందరికి 10వేలు చేసి, భద్రత కల్పించమను వచ్చే10 సంవత్సరాలు మా జగనన్న సీఎం . ఇదే మా హామీ.
M BHASKAR
అనవసరంగా బిల్లులు పెట్టి నిధులు తింటున్నారు కదా ఇంకేం కావాలి మీకు
ఎవరు చూసినా వాలంటీర్లల మీద పడి ఏడుస్తున్నారు
Roshni Ester
ఈ సొల్లు మాటలు ఎందుకు లెండి sir
వాడకానికి తక్కువ లేదు
30 వేల వాడి కన్నా 5000 వేల వాడి పని ఎక్కువ pressure ఎక్కువ
~ Tirumala..
Oka two months service apestte antte appudu..
~ Tirumala..
Volunteer andharu .. service apedham ..appudu mptc zptc chestaru work..
Valu em cheysthunnaru asalu meeting ki attend avithey 3000 avi kuda waste asalu avasaram valaki em sevalu cheysthunnaru ani 15000 kavale
Show next 18 comments