నేను 2023 డిసెంబర్ నుండీ CTET ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసాను.
డిసెంబర్ 2023
జూలై 2024
డిసెంబర్ 2024 .....ఈ విధంగా ఇప్పటి వరకు 3 సీ -టెట్ పరీక్ష లకు ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ వచ్చాను.
నా ఆన్లైన్ క్లాసెస్ విని మార్క్స్ మంచిగా స్కోర్ చేసిన ప్రతీ ఒక్క రీ మార్క్స్ memo pdf రూపంలో ఇవ్వడం జరిగింది. దయచేసి ఒక సారీ అందరు చూడగాలరు.
మీకు తెలియాలి కాదండి ఈ CTET క్లాసెస్ నిజం గానే use అవుతాయా లేదా అనేది.
😊ఈ. గూగుల్ డ్రైవ్ లింక్
https://drive.google.com/file/d/1D5EVPZqdKrwfEXIUizJgwG1cWZIIbUNQ/view?usp=drivesdk