మేడమ్ నేను ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నాను SGT గా work చేస్తున్నాను, school assistant ga promotion list lo unnanu.kani AP TET paper 2 rayaledu CTET రాశాను కానీ qualify అవుతాననే నమ్మకం లేదు మే లో ప్రమోషన్స్ ఉన్నాయి అంటున్నారు నేను టెట్ రాయలేదు మరి నేను ఎలిజిబుల్ అవుతాను లేదో అర్థం కావడం లేదు.ప్రమోషన్ ఇచి 2 years time isthe మేలు లేదంటే ఆ లోపు ఇంకోసారి ఏపీ tet పెడితే మేలు..దీని గురించి తెలిస్తే కొంచెం చెప్పండి ప్లీస్....
CTET రాశాను కానీ qualify అవుతాననే నమ్మకం లేదు
మే లో ప్రమోషన్స్ ఉన్నాయి అంటున్నారు నేను టెట్ రాయలేదు మరి నేను ఎలిజిబుల్ అవుతాను లేదో అర్థం కావడం లేదు.ప్రమోషన్ ఇచి 2 years time isthe మేలు లేదంటే ఆ లోపు ఇంకోసారి ఏపీ tet పెడితే మేలు..దీని గురించి తెలిస్తే కొంచెం చెప్పండి ప్లీస్....