This media is not supported in your browser
VIEW IN TELEGRAM
- ముంపు ప్రాంతాల్లో గ్రామ వాలంటీర్ల సేవలు వెలకట్టలేనిది

- ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్

[ https://t.co/5624rXwNbe ]

18 comments

Show 2 more comments
Sweety
మాకు జీతాలు పెంచి, భద్రత కల్పించండి సార్... ఇంతకంటే గొప్పగా అన్నింటిలో సహాయంగా ఉంటాం.
Sweety
అవును 😢
Alekhya Padmavati
Really 5k. Ke 50k work chasunaru
Data anta volunteer ya
Alekhya Padmavati
Thouse who r helping people in corona time r floods time

Volunteers అందరకీ 👏🤝🙏
Dasari Jagadeesh
🙏🙏🙏
Y Sudha Y Rani
Denike memu Peru goppa urudibba
S A Rasool
Really great job 👌👍
Anees Shaik
Great job
E Mahesh Babu
మా కష్టం చూసి మాకు అభినందనలు వద్దు కష్టానికి తగిన ఫలితం కావాలి. ఇప్పటికీ అయినా కళ్ళు తెరిచి మా కష్టానికి తగిన జీతం, ఉద్యోగ భద్రత కల్పించండి. అదే మీరు మాకు ఇచ్చే గొప్ప అభినందన.
Prabhavathi Rani
Volunteers 👏👏👏🙏🙏
Papa i love u Love u bangaram
Ap minister raja garu volunteers are not bhachagalu they work front line 👷👷👷workers
Papa i love u Love u bangaram
Volunteers are educated
App admin bro why voice Messe ges not displaying in our group
Bhadram
అమ్మఒడికి సంబందించి పేమెంట్ స్టేటస్ లో ఆధార్ ఇనాక్టివ్ అని వచ్చింది దానికి ఏం చెయ్యాలి చెప్పండి
ఖాదర్ బాషా
వాలంటీర్స్ ఈ విధంగా కష్టపడుతున్నారు వాళ్లకు జీతాలు పెంచే ఆలోచన జగన్ కు ఉందో లేదో 😌😌😌😌