🔴 *వాలంటీర్ల అవార్డుల* సంబందించిన నగదు అకౌంట్ నందు క్రెడిట్ అవ్వటం మొదలు అయ్యింది. అందరు వాలంటీర్లు గమనించగలరు. మొత్తం నెల రోజులు పాటు ఉంటుంది కావున పడని వారు వెయిట్ చెయ్యగలరు. - Volunteer Connection
31 comments
Show 16 more comments
Ramesh Thurram
అల్లూరి సీతారామరాజు జిల్లా లిస్ట్ పెట్టలేదు. లాస్ట్ ఇయర్ కూడా మార్చి పోయారు చింతూరు మండలం
Ramesh Thurram
సీఎం సిర్ చింతూరు మండలం లో వచ్చినపుడు అడిగితే అప్పుడు year లాస్ట్ లో పడ్డాయి