This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*దారిలేని ఊరికి కూడా జగన్నన్న పథకాలు - వారెవ్వా వాలంటీర్*

15 comments

Durga padavala
Small job But full satisfied job
Idhi kadha Gurthinpu ante
అయినా ఏం లాభం మమ్మల్ని ఎవరు గుర్తిస్తున్నారు 5000 కి సేవ చేయడానికి వచ్చిన వాళ్లు ఏం పని చేస్తున్నారు అని అంటున్నారు పనిచేసే వాళ్ళకి గుర్తింపు లేదు పనిచేయని వాళ్ళకి మాత్రం సత్కారాలు 30000 జీతాలు ఇస్తున్నారు అన్ని చేస్తుంది వాలంటీర్స్ but......... Em చేయటంలేదు
Dasari Jagadeesh
Value ledu volunteers ki
N M Naresh
Yes volunteers entha kastapadina evaru patichukovadam ledu
Mounika Mounika Reddy
E satisfaction chaalu valunteer ga panichestunduku nenu garvapadutunnanu .TQ jagananna. .
KRISHNA KRISH
Dari veyamani చేపంది
sanjay tammudu varun
అయినా ఏం లాభం మమ్మల్ని ఎవరు గుర్తిస్తున్నారు 5000 కి సేవ చేయడానికి వచ్చిన వాళ్లు ఏం పని చేస్తున్నారు అని అంటున్నారు పనిచేసే వాళ్ళకి గుర్తింపు లేదు పనిచేయని వాళ్ళకి మాత్రం సత్కారాలు 30000 జీతాలు ఇస్తున్నారు అన్ని చేస్తుంది వాలంటీర్స్ but......... Em చేయటంలేదు
అయినా ఏం లాభం మమ్మల్ని ఎవరు గుర్తిస్తున్నారు 5000 కి సేవ చేయడానికి వచ్చిన వాళ్లు ఏం పని చేస్తున్నారు అని అంటున్నారు పనిచేసే వాళ్ళకి గుర్తింపు లేదు పనిచేయని వాళ్ళకి మాత్రం సత్కారాలు 30000 జీతాలు ఇస్తున్నారు అన్ని చేస్తుంది వాలంటీర్స్ but......... Em చేయటంలేదు
Mohan
Aina em labam kanisam 10000 salary Aina penchatledu.intha kastapadi panichestuna evadu pattinchukovatledu.
Mare sudharani
Nanu volunteer ga panechesthunadhuku naku chala chala santhosham ga undhi
Thanku thankuuu so much JAGANANNA
first Jagananna aa Palletoori Ki Road Veyinchamanu, moulika Vasathulu Primary Priority Anedhi Telusukovali Prathi Okkaru,
దారి లేని ఊర్లు ఇంకా ఉన్నాయి అంటే దాని అర్ధం ఏమిటని చెప్పాలి. 75 వసంతాలు పూర్తీ చేసుకున్నాము - ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అంటూ జెండాలు ఎగువవేయదానికా? దారి లేని ఊరు , నీరు లేని వాడ, చదువు సంధ్య లేని పల్లె వాడ అన్న పదాలు రాకుండా ఉంటేనే సమ సమాజ స్తాపన. అప్పుడు గొప్పలు చెప్పుకోవచ్చు .............
Ramanamma Menda
🙏🙏