🔥 *//వలంటీర్ల సేవలకు మరో ఏడాది పొడిగింపు//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ గ్రామ, వార్డ్ సచివాలయాలల్లో పనిచేస్తున్న 2.60 లక్షల వలంటీర్ల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ గ్రామ,వార్డ్ సచివాలయాలశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
☛ ఇప్పటికే ఎంపిక చేసిన వలంటీర్ల గడువు ఈ ఏడాది ఆగస్టు 15 తో ముగియడంతో *ప్రభుత్వం వారి సర్వీసును
14.08.2023వ వరకు పొడిగిస్తూ* ఉత్తర్వులు జారీచేసింది.
👇➙ 𝗚𝗢 𝗥𝗧 𝗡𝗼 20 :
[
https://bit.ly/3Rt0UD5 ]
☛ వలంటీర్లకు ప్రభుత్వం ఏటా రూ .1560 కోట్లు గౌరవ వేతనాలను అందిస్తోంది.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection