*//వాలంటీర్లపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు.
■ ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియలో వారిని భాగస్వాములు చేయొద్దని స్పష్టం చేశారు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ గతంలోనూ ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశారు.
👇» Memo.No.818/Elecs.D/22_1 _ 13.07.2022
[
http://bit.ly/ElectionsVolunteerSystem ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ ఓటరు స్లిప్పుల పంపిణీ, పోలింగ్ ఏర్పాట్లు, ఓటర్ల నమోదు, తొలగింపు పనుల్లోనూ వారు పాల్గొనకూడదు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
అందరికి షేర్ చేయండి
👆🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Amount collect cheyadaniki velte titlu citizens tho idhedo begging job la chesestunnaru ...
ఏవి ..... మారవ్