1 comment

Raju Yadav Panyala
గుడ్ ఈవెనింగ్ మేడం. మాది రీసెంట్ గ డైట్ కంప్లీట్ అయింది మేడం. స్టేట్ టెట్ క్వాలిఫై అయ్యాను. కానీ సి టెట్లో జులైలో రాసను 74 మార్క్స్ వచ్చాయి. నేను ఇప్పుడు ఆర్మీ టీచర్స్ కి అప్లై చేసుకోవచ్చా. మాకు ఓ ఎస్ డి కార్డు గురించి తెలియదు మేడం. ఈ ఓ ఎస్ డి కార్డు లేకుండా ఆర్మీ టీచర్స్ కి అప్లై చేసుకోవచ్చు.