అందరూ వాలంటీర్లు గమనించగలరు సచివాలయ ఉద్యోగులు ఫింగర్ వేస్తేనే *సిటిజన్ ఔట్రీచ్ యాప్* వర్క్ అవుతుంది. వేరే ఇతర మార్గాలు ఏమీ లేవు. వాలంటీర్లతో పాటు సచివాలయం స్టాఫ్ కూడా ఈ సర్వేను చెయ్యాలి.

36 comments

Surendra Reddi
Ye okka secretary matho work cheyyatam ledhu
KOMMU ASHOK KUMAR ಮಾದಿಗ (పల్నాడు జిల్లా )
గుడ్ జోక్ 😂😂🤣🤣
Anees Shaik
ఏ ఒక్క సెక్రటరీ మతో వర్క్ చేయడం లేదు
వాళ్ళు రారు వర్క్ em వాళ్లది చేసేది emo వాలంటీర్స్ గవర్నమెంట్ emoo మేము చేస్తున్నాము వాలంటీర్స్ em చేయరు అన్నట్టు బిల్డప్స్ ఇస్తారు గవర్నమెంట్ నమేస్తుంది నిజం గా వాళ్ళు పని vallu అయితే వాలంటీర్స్ లేకుండా చేయామని చెప్పండి చాలు అపుడు గవర్నమెంట్ కి శాలరీ లు చాలా మిగులుత్తాయి
Sweety
సార్... సెక్రటరీ సిబ్బంది ఆర్డర్ ఇవ్వడానికి తప్పా వర్క్ ఏమి చెయ్యరు. కేవలం బయోమెట్రిక్ వేసేసి వెళ్లి పోయి చేయండి అని చెపుతారు. మాతో వచ్చి ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోతారు మరి మాతో చివరి వరకు ఉండరు. మేమే ఇంటింటికి పోయి సర్వే పూర్తి చేస్తున్నాం.
12 Ward C3
Volunteers ki pressure vestaru. yavaru raru tumb vestaru estaru mobile. dashboard lo di massage petti c1, c2,.... Pending ani complete immediately ani
Satish Rebel
అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే సచివాలయం వాళ్ళు థంబ్ వేసి లాగిన్ అయ్యాక వెళ్ళిపోతారు. సర్వేలు చేసేది వాలంటీర్స్ యే. తెలిసి కూడా టాపిక్ ఎందుకు డిస్కషన్
Honey Nick
Maku salary luu increase cheyandii work chepincchukondii yenthaa work ienaa chestamuu, salary takkuva icchi work cheyamantee avaru chestaruu yendaa kii thiragalii work cheyalii, aa login yedok make isthee ipotadii kadaa, malli secretary valatho thumb luu veyincchukovalii work valu chesthunattuu feel avvalii govt
Ramanamma Menda
👍👍
Mr.Attitude Attitude
మీరు చేస్తూ వాళ్ళని అనడం ఎందుకు...మీరు వస్తేనే మేం చేస్తాం అని చెయ్యకుండా ఉండండి..ఎందుకు రారు...మెమో ఇస్తారు అని ఐనా వస్తారు..మీరే చేస్తూ వాళ్ళని అలా తయారు చేస్తున్నారు..మా సచివాలయం లో వాళ్ళు వస్తేనే మేం చేస్తాం...ఒకవేళ మేం రావడం late ఐతే వాళ్ళే స్టార్ట్ చేసుకుంటారు...ఎందుకంటే మెమో ఇస్తారు అని
Vinay Vinay
సచివాలయం సిబ్బంది అందురు ఫీల్డ్ లోకి రావడం లేదు. ఆఫీస్ లో ఉండి త్వరగా త్వరగా చేయండి అని చెపుతారు. మా చావు మేము చస్తున్నాము.
Ramanamma Menda
Naa cluster ki staff ( sir ) vastaru friends.
వాలంటీర్లతో పాటు సచివాలయం స్టాఫ్ కూడా ఈ సర్వేను చెయ్యాలి. Login సచివాలయం స్టాఫ్ ది వాళ్లతో పాటు మేము సర్వే చేయాలి, అంతే కానీ వాళ్లు రాకుండా సర్వే చేయడం మన తప్పే అవుతుంది,
Ram >-------> Raavan
RAJA movie laa untadhi volunteer bhrathuku kastam okkaridhi sukkam marokaridhi salary evariki pencchalo kudaaa teliyaddhu..........mana vallaki...... great indian... great Andhra Pradesh.... great vanara saanyam.....🤝
Sudha@R
Same ప్రతి చోట అంతే
Durga rao Swetha karri
అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ?
సచివాలయం వాళ్లు తంబ్ వేసి వెళ్ళిపోతారు. కానీ అక్కడ పనిచేసేది వాలంటీర్స్ మాత్రమేే సచివాలయం వాళ్లే పనిచేస్తున్నారని బిల్డప్పులు వాళ్లు పనిచేయగల వాళ్లయితేే వాళ్ల వర్క్ వాళ్లే చేయాలిి అంతేగాని వాలంటీర్స్ కి చెప్పి చేయించడం కాదు.
గవర్నమెంట్ కి సచివాలయం వాళ్లు పనిచేస్తున్నట్లు చెప్పటం వాళ్లకి శాలరీీీ పెంచడం వాలంటీర్స్ పనేమీ చేయనట్లులు గవర్నమెంట్ కి చెప్తారు

ఔట్రిచ్ యాప్ మానం చేయాలా వాలంటీర్స్.
సచివాలయం వాళ్ళు చేయాలా?
Show next 20 comments