*//ఎండీయూ ఆపరేటర్లకు వాహన బీమా చెల్లింపు//*

☛ ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహన ఆపరేటర్ల నుంచి 2022లో బ్యాంకు వసూలు చేసిన వాహన బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది.

☛ *ఒక్కో వాహనానికి చెల్లింపు రూ.10,190/-*

☛ బీమా ప్రీమియం ఎండీయూ ఆపరేటర్లకు ఆర్థిక భారంగా మారిన నేపథ్యంలో సీఎం వైయస్ జగన్ ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేలా ఆదేశించారు.

12 comments

Show 1 more comment
ఎటూ తిప్పకుండా display lo పెట్టుకొని ఉండే వాహనానికి ఇదొక దండగ
Sweety
🙏
mahesh p
MDU Kuda Operate Chesi Rice Ichedhi Volunteer Nega
అన్ని పనులు వాలంటీర్ తో చేపించు కుంటారు కానీ మీరు పని చేసేది గంట సేపు రెండు గంటలే కదా అంటున్నారు ఇక్కడ పొగడ్తలు తప్ప శాలరీ మాత్రము పెంచరు 🙏🙏🙏🙏😢😢😢
Durga Devi
Rbk lo volunteer ni tesaru October 8th na tisukunaru appatinundi vasthunara work chesthunara anni chusthunaru thapa evaru salary gurinchi matladam ledu ippativaruku chesindi free survice na malli work motham volunteer chethe chepisthunaru koncham ma bhada chudandi sir
Mr.Attitude Attitude
అందరికీ అన్నీ చేస్తూ....వాలంటీర్ యొక్క సహనంకి పరీక్ష పెడుతున్నారు..మన జగన్ సార్...
Naveen Katta
Ela unte Next election lo First debba volunteers nunde
Naragani Kumar
Pani lani vala andaraki panchutunadu oka one month pani chayata manisthai apudu panuchutaru emo chudam anaru oka one month holiday mi oka volunteer jobs ki