Hi mam nenu mi rrb teacher exam prt pgt tgt professional ability combination course purchase chesam.అందులో psychology topics ne ekkuva unnay ఫిలాసఫీ టాపిక్స్ తక్కువ ఉన్నాయి . please topic wise upload cheyyandi mam
Baburao Limmala
హాయ్ మేడం మీ నోట్స్ తెలుగులో ఉంటదా మేడం నేను పర్చేస్ చేయాలనుకుంటున్నాను మేడం. దయచేసి ఆ డీటెయిల్స్ నోట్స్ తెలుగులో ఉన్నదా లేదా తెలియాలి మేడం నాకు. మరి ఫిలాసఫీ టాపిక్ లో కొంచెం తక్కువగా ఉంది అంటున్నారు మేడం సిలబస్ పరంగా 50 మార్కులు ప్రతి టాపిక్ దయచేసి చెప్పండి మేడం నెక్స్ట్ నోట్స్ కూడా సిలబస్ పరంగా లైట్లు లైన ఉంటే కొంచెం బాగుంటుంది మేడం
అవి తక్కువ ఉండడం కాదు. క్లాస్సేస్ ఇప్పుడే start చేశాము. So అన్ని సిలబస్ ప్రకారమే కంప్లీట్ చేస్తాము
Baburao Limmala
గుడ్ మార్నింగ్ మేడం గారు మీ నోట్స్ గురించి ఒకసారి చెప్పగలరా తెలుగులో ఉందా ఇంగ్లీష్ లోనే ఉంటుందా మరియు టెస్ట్ పేపర్స్ ఏమైనా పెట్టగలరా. ప్రొఫెషనల్ ఎబిలిటీకి ఏమైనా బుక్ రిలీజ్ చేస్తున్నారా దయచేసి చెప్పగలరా ఒక వీడియో చేసి మాకు క్లారిటీ ఇవ్వండి మేడం గారు చాలామందికి సందేహాలు ఉన్నది దాని గురించి అడగడం అడుగుతున్నాం మేడం థాంక్యూ మేడం గారు
🖌️🌍
Mam syllabus prakaram philosophy topics upload Chestam annaru please mam.upload as early as possible. App tisukunnadi philosophy kosame mam.. Thank you mam
Degree MPC group chesina vallu qualification lo am select cheyali akkada options lo bsc in maths along with botany zoology physics and chemistry ani undi