*విజయనగరం జిల్లాలోని గ్రామ/ వార్డు సచివాలయ వాలంటీర్లకు అతి ముఖ్య గమనిక*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
కేంద్ర ప్రభుత్వం నుంచి మన సచివాలయాల పనితీరుని పరీక్షించడానికి సెంట్రల్ టీం ఈరోజు మన జిల్లాకు విచ్చేసి ఉన్నది.
వారు శనివారం వరకు విజయనగరంలో అనేక సచివాలయాలను సందర్శించాలని తెలియజేసి ఉన్నారు.
కనుక ప్రతి సచివాలయ వాలంటీరు తమ యొక్క విధులను మరొక్కసారి పునర్ సమీక్షించుకొని మీ సచివాలయానికి వారు సందర్శించినప్పుడు ప్రతి వాలంటీరు తమ యొక్క విధులను తూచాతప్పగా చెప్పవలసి ఉంటుంది.

ముఖ్యంగా మీరు విధులు నిర్వర్తించే క్రమంలో ఉపయోగిస్తున్న మొబైల్ యాప్లు వెబ్ పోర్టల్ పనితీరుని లైవ్ లో వారికి విశదీకరించవలసి ఉంటుంది.

కనుక అందరూ కూడా e-గవర్నెన్స్ ని అనగా ఆన్లైన్ అప్లికేషన్స్ ని పరిపాలనలో ఎలా ఉపయోగిస్తున్నారో చూపించాల్సి ఉంటుంది.

దానికి అందరూ సంసిద్ధంగా ఉండాలని సూచించడమైనది.

*ఇట్లు*
మీ జిల్లా కోఆర్డినేటర్
గ్రామ వార్డు సచివాలయాలు
విజయనగరం
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

2 comments

M .RAVI KUMAR M.RAVI
Mokshagundam Ravikumar ok sir
Riyaz Basha
Volunteers job kadu kada sir