Ap TET ఇంగ్లీష్ లో part's of speech నుండి తప్పకుండా ఒక క్వశ్చన్ వస్తుంది. కాన్సెప్ట్ తెలుసుకుంటేనే వాటికీ ఆన్సర్ చేయ్యాగలము. నేను ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్సేస్ స్టార్ట్ చేశాను. చాలా మంది చూడడం లేదు. ఇంగ్లీష్ లో మార్క్స్ రావడం లేదు అంటారు..? ఎలా వస్తాయి. ఇంగ్లీష్ గ్రామర్ కాన్సెప్ట్ తెలియాలి కదా ఫస్ట్.! Noun, pronoun class ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. ఇలా అన్ని గ్రామర్ వీడియో స్ అప్లోడ్ చేస్తాను. మీకు exam లో use అయ్యో లాగా...! నేను మీకు పెట్టిన ఫోటో last AP TET లో అడిగాడు. So అందరూ క్లాస్సేస్ ఎప్పటికి అప్పుడు ఫాలో అవుతారు అనీ కోరుకుంటూ.... Yours unissa mam😊

4 comments

Sowmya Ch
Say
Adverb
Lord the Jesus ✝️
Say
Adverb
Sudha Rani
Say
Adverb