This media is not supported in your browser
VIEW IN TELEGRAM
అధికారంలోకి వ‌చ్చిన తొలి మూడు నెల‌ల్లోనే గ్రామ‌ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసి 1.25 ల‌క్ష‌ల రెగ్యులర్ ఉద్యోగాలతో పాటు మూడున్న‌రేళ్ల‌లో 6.5 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చింది మన జగనన్న ప్రభుత్వం.

27 comments

Its Me1
Echhindi udyogalu Antadu malli Seva antadu ento.
వాలంటీర్స్ గా చేస్తున్నవల్లందరు గ్రాడ్యుయేట్ కదా ..... 50% pg లు చేసినవాళ్లు ఉన్నారు .. 80%గ్రాడ్యుయేట్ ఉన్నారు వాళ్ళని 4years నుండీ గాలి పనులకి వడుతఉన్నారు
February lo sachivalayam notification anaru. Ipatiki vadalaledu .
Echhindi udyogalu Antadu malli Seva antadu ento.
Sweety
Udyogalu leka seva na intha mandhi ila use chesukovadam emyna nayam ga undha sir? Maku salary penchindi sir
Sweety
Andhari problems solve chestunnaru inthala kastapaduthunna mammalni pattinchukovadam ledhu
Shahid
Anna volunteers di Seva kada Vudyogam kaadu kada .
Yalla Durga Rao
వాలంటీర్స్ గా చేస్తున్నవల్లందరు గ్రాడ్యుయేట్ కదా ..... 50% pg లు చేసినవాళ్లు ఉన్నారు .. 80%గ్రాడ్యుయేట్ ఉన్నారు వాళ్ళని 4years నుండీ గాలి పనులకి వడుతఉన్నారు
N E N U
Volunteers ni outsourcing lo chupincharu.. Malli job kadu antaru
DSC 2012 vallaki inka job lu ivvaledu 125 mandi inka wait chestunnaru
Prasad Vara yenduri
Emi kaadule court orders vastee volunteer ni permanent chestadu
12 Ward C3
Govt work sachivalayam ki sambandinchedi total volunteers chestunnaru credit secretaries ki potundi
M.Maiboob Sab
Volunteerlaki parmanent cheste chalu ante kavalasindi
Mohammed Meraj
Volunteers ki salary panchandi vudyoga badrata evandi
Sweety
AMBASSADOR OF HOLY SPIRIT
Pg chadivinavallu 50% vunnara... Mari meeru volunteer ga yenduku chystunnaru... Tenth ,inter chadivy vallaku chance evachuga.... Me qualification ki tagga job chysukovachuga....
Ni uchita shalaha avasaram ledhu. 10th class annanpatiki endhuku inter, degree, Btech chesina valani thisukonnaru? Thisukunna valaki jobs emi ekkada doraka povadam valana kadha. Vividha time e jobs unnayi ani. Three years use chesukoni ipudu mi qulification ki jobs chesukovachu kadha ante e three years waste kadha.
Veeru Nallagatla
Yalla Durga Rao
వాలంటీర్స్ గా చేస్తున్నవల్లందరు గ్రాడ్యుయేట్ కదా ..... 50% pg లు చేసినవాళ్లు ఉన్నారు .. 80%గ్రాడ్యుయేట్ ఉన్నారు వాళ్ళని 4years నుండీ గాలి పనులకి వడుతఉన్నారు
నీకు PG Vundha Vunte PG తగిన జాబ్ చేసుకో volunteer గా Nuv చేయాలి అని ఎవరు ఐనా చెప్పారా నీ ఇష్టం తో Join అయ్యవ్ So అన్ని volunteer పనులు అన్నీ చేయాలి ఈల అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టే మాటలు మాట్లాడకు
Show next 8 comments