💥 *గ్రామ వార్డు వాలంటీర్స్ విధులు మరియు పర్మనెంట్ చేసే అంశం పై ఈ రోజు వాదనలు వినన్నున హైకోర్ట్. ప్రభుత్వం దాఖలు చేసే అఫిడవిట్ ను పరిశీలించనున్న హైకోర్టు*

147 comments

Show 100 more comments
Kantha Kanths
Sir update evvaledu enka
.......
నో అప్డేట్
Mani Yelleti
Jagan bokka
Mani Yelleti
Pspk vote veyyandi
Sirisha
Ekada mana samasyalu gurinchi matladali bro votes gurinchi andhuku
.......
Mani Yelleti
Jagan bokka
బయ్య మహిళలు కుడ ఉన్నారు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు మీ పధజలం ఏమి బాగోలేదు మీరు ఎవరికి వోటు వేసుకుంటారో అది మీ ఇష్టం
.......
ఇక్కడ లేని పోని రాజకీయలు చేయకండి ప్లీజ్ 🙏🙏🙏
George Karu
సాక్షి లో వేస్తే మనకు తెలుస్తుంది కానీ ఇంకా ఏ మీడియా చెప్పినా నమ్మలేము అందరూ వాలంటీర్ చుట్టూ తిరిగే న్యూస్ తో ఫేక్ న్యూస్ పెడుతున్నారు
Sirisha
Yes Sakshi lo vasthy namudam
Alekhya Padmavati
Permanent apudu chasaru