ఇది లాస్ట్ ఇయర్ అప్లికేషన్ నోటిఫికేషన్ ఫర్ DAV స్కూల్స్

DAV CBT క్లియర్ కాండిడేట్స్ కోసం
Both రెగ్యులర్ /కాంట్రాక్టు బేస్ కూడా ఉంటాయి.

ఏ జాబ్ అయినా శాలరీ 7th పే నే ఉంటుంది.

మీరు DAV స్కూల్స్ లో టీచర్ అవ్వాలి అంటే

ఈ డిసెంబర్ లో DAV CBT EXAM రాయాలి.

నోటిఫికేషన్ వచ్చింది అక్టోబర్ 8 లాస్ట్ date

Don't miss

ఈ 2026 CBT పాస్ అయినా వారూ
2027 january లో వచ్చే

పేర్మినెంట్ /కాంట్రాక్టు DAV పోస్టు లకి అర్హులు


Teaching / Non-Teaching Vacancy available on AP & TS

October 8th last date

3 comments

Chinni Mudhiraj
Mam verification vuntadha after applied
Kalyan
Government or private ha
Venkat
Ma'am age exemption emaina undaa reservations as sc st obc