Valinters salaries penchandi sir.25kg.rice 1300/-sir.5000/-vethanamtho Ela bratakali sir.daya chesi ma.valinyers salaries penchandi sir memu entho kasta padutunnaam sir.maku kuda 8000/-cheyandi sir next kuda mire cm sir.jai jagan sir.jai jagan.jai jagan.jai jagan sir.
Sweety
Volunteers ki 10,000 chesi, bhadratha kalpichandi. ika mi Government eppatiki ilage undi pothundhi jagananna memu miku hami istunam.
sanjay tammudu varun
manam maramu mana bratukulu maravu
ErukalaSurendra ErukalaSurendra
Maku ugaadi velli 9 months aiena maku ante volunteers ku vache ugaadhi purskaram 10000 eppudu kuda volunteers ku veyyaledhu yemi karmo yemo mottham VOLLENTER sommu antha migesaru e nayakulu dongavi dongana kodukulu eka volunteers ki nayyam jaragaledhuga eka samany prajalaku yeala jaruguthindhi etllu meelo okka vollenter vedhana oka badha😰😰😰😰 vollenters nu baga unchukunna dhani laga vadukontunnaru🤦♂️🤦♂️🤦♂️🙏🙏🙏meeku ycp CM ku and nayakulaku Namaskaramu🙏🙏🙏🙏
S 😎
గడప గడప ప్రోగ్రామ్ MLA & వైస్సార్సీపీ నాయకులు తిరుగుతుంటే ప్రజల్లో గుర్తింపు రావడంలేదు అని 😀😀😀 5000 గ్వర్యవేతం తీసుకుంటున్న వాలంటీర్స్ కరోనా , తుపాను, వరదల్లో ప్రజలకు అండగా ఉన్నారు అందుకే వాళ్లకి ప్రజల్లో ఆధరణ & మంచి గుర్తిపు పంపాదించుకున్నారు ఇపుడు ఓట్లకోసం వాళ్లని వాడు కోవడం మంచిది కాదు వాళ్లు చేస్తున్న సేవకి తగిన ఫలితం చేయలేకపోతున్నారు మీరు... 😀
Volunteers ki salary 10k chaendi Jagan Sir miku runapadi vuntam Next Mali merae Cm
S A Rasool
Vote is the power volunteers vote
S A Rasool
Ooka site radu bro
..
Mana volunteers ki salarys penchutharu annadhi oka "Dream"
Shaik MahaboobBasha
Volunteers ki gourava vetana penchandi sir memu beneficiary tho malli next cm meeke chepistam🙏🙏
vankam Kumar
Ela ne urike penchamate pencharu bro manamu adeokati cheyali andaramu kalisi
vankam Kumar
🔴🔴🔴 BREAKING NEWS
*ఉద్యోగుల జీతాలు పెంచిన సీఎం జగన్!*
➡️ *రైతుబజార్ల సిబ్బందికి శుభవార్త* .. రైతుబజార్లలో రైతులు, వినియోగదారుల మధ్య వారదిలా పనిచేస్తున్న సిబ్బంది జీతాలను పెంచాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.. ప్రస్తుతం ఇస్తున్న జీతాలకు 23% పెంచారు సీఎం జగన్.. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..
➡️ *విశాఖపట్నం , విజయవాడ, గుంటూరు, నగరాల్లోని రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్ల జీతాలను రూ.21 వేల నుంచి రూ.26 వేలకు* .. సూపవైజర్ల జీతాలను రూ.15 నుంచి రూ.18,500 వేలు పెరగనున్నాయి.. మిగిలిన కార్పొరేషన్లు, పట్టణాల రైతుబజార్లలో ఎస్టేట్ ఆఫీసర్ల జీతాలు రూ.19,500 నుంచి రూ.24 వేలకు.. సూపర్వైజర్ల జీతాలు రూ.12 వేల నుంచి రూ.15 వేలు పెరగనున్నాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా సెక్యూరిటీ గార్డుల వేతనం 12 వేల నుంచి 15 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది..
vankam Kumar
Akariki villakuda penchinaru
Anees Shaik
ఎందుకు భాద పడతాడు అందరూ ధర్నా చేయాలి లేదా గమ్మున కూర్చొని నెక్స్ట్ ఎలక్షన్ ముందు మనము గవర్నమెంట్ జాబ్ లేదా చూసుకోవడం మేలు జాబ్స్ నోటిికేషన్లు వచ్చాయి అందరూ చదివి ఉద్యోగం తెచ్చుకోండి ఇది మంచి సలహా
Namaskaramu🙏🙏🙏🙏
BREAKING NEWS